Загрузка страницы

Israel war on Gaza | ఉత్తర గాాజాలో జబాలియా శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి

ఉత్తర గాజాలో జబాలియా శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఇజ్రాయెల్ దాడిలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు, అనేక మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కమల్ ఎడ్వాన్ ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరికొందరి ఆచూకీ తెలియడం లేదని స్థానిక ప్రజలు వెల్లడించారు. హమాస్ సహా ఇతర మిలిటెంట్ గ్రూప్ లతో పోరాటం అనంతరం ఈ నెల ఆరంభంలోనే జబాలియా శరణార్థ శిబిరం నుంచి ఇజ్రాయెల్ దళాలు వెనుదిరిగాయి. యుద్ధం కారణంగా ఉత్తర గాజాలో తీవ్ర విధ్వంసం సంభవించింది. ఇక్కడ ప్రజలకు సరైన సహాయం అందడం లేదు. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో ఇప్పటివరకు 37 వేల 600 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు..
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8RS5O2ER6coKrig41U

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8RS5O2ER6coKrig41U
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Видео Israel war on Gaza | ఉత్తర గాాజాలో జబాలియా శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి канала ETV Telangana
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
27 июня 2024 г. 19:46:24
00:00:49
Другие видео канала
New Criminal Laws | రేపటి నుంచి అమల్లోకి రానున్న కొత్త నేర న్యాయ చట్టాలుNew Criminal Laws | రేపటి నుంచి అమల్లోకి రానున్న కొత్త నేర న్యాయ చట్టాలుCong Leaders Pays Tributes to Ex Minister DS | డిఎస్‌ పార్థీవదేహానికి నివాళులర్పించిన ప్రముఖులుCong Leaders Pays Tributes to Ex Minister DS | డిఎస్‌ పార్థీవదేహానికి నివాళులర్పించిన ప్రముఖులుSpecial App For Kidney Dieses Recognize | కిడ్నీ వ్యాధులను పసిగట్టే ఏఐ యాప్ | Idhi SangathiSpecial App For Kidney Dieses Recognize | కిడ్నీ వ్యాధులను పసిగట్టే ఏఐ యాప్ | Idhi SangathiGanja Gang Arrested | Medchal | పసపపళ్ల మధ్య గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్‌Ganja Gang Arrested | Medchal | పసపపళ్ల మధ్య గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్‌ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో 11 మంది పౌరులు మృతిఉక్రెయిన్‌పై రష్యా దాడిలో 11 మంది పౌరులు మృతిStudents Tears After Teacher Saidulu Transfer | మాస్టారు బదిలీ అవడంతో విద్యార్థులు కన్నీటిపర్యంతంStudents Tears After Teacher Saidulu Transfer | మాస్టారు బదిలీ అవడంతో విద్యార్థులు కన్నీటిపర్యంతంNational Statistics Day | భావి తరాలకు జనాభా గణాంకాలపై విస్తృత అవగాహన కల్పించాలి : సతీశ్National Statistics Day | భావి తరాలకు జనాభా గణాంకాలపై విస్తృత అవగాహన కల్పించాలి : సతీశ్10.30PM | 29th June 2024 | Ghantaravam | News Headlines | ETV Telangana10.30PM | 29th June 2024 | Ghantaravam | News Headlines | ETV TelanganaSports Analyst C Venkatesh Exclusive Interview on T20 World Cup VictorySports Analyst C Venkatesh Exclusive Interview on T20 World Cup Victoryకిమ్‌కు కానుకగా ఖరీదైన కార్లు ఇచ్చిన పుతిన్‌ | Putin Sponsored Costliest Cars to Kimకిమ్‌కు కానుకగా ఖరీదైన కార్లు ఇచ్చిన పుతిన్‌ | Putin Sponsored Costliest Cars to KimIndia Wins by 7 Runs in T20 World Cup 2024 Final | దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో భారత్ ఘన విజయంIndia Wins by 7 Runs in T20 World Cup 2024 Final | దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో భారత్ ఘన విజయంSports Analyst C Venkatesh Interview on T20 World Cup Victory | టీ20 ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా భార‌త్Sports Analyst C Venkatesh Interview on T20 World Cup Victory | టీ20 ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా భార‌త్US Dollars Seized At Shamshabad Airport | శంషాబాద్ విమానాశ్రయంలో అమెరికన్ డాలర్లు సీజ్US Dollars Seized At Shamshabad Airport | శంషాబాద్ విమానాశ్రయంలో అమెరికన్ డాలర్లు సీజ్Karimnagar Eenadu Paper Distributors Homage to Ramoji Rao | కరీంనగర్‌లో రామోజీరావు సంస్మరణ సభKarimnagar Eenadu Paper Distributors Homage to Ramoji Rao | కరీంనగర్‌లో రామోజీరావు సంస్మరణ సభ2 PM | 29th June 2024 | ETV 360 | News Headlines | ETV Telangana2 PM | 29th June 2024 | ETV 360 | News Headlines | ETV TelanganaGovernor Radha Krishnan Met AP CM Chandrababu | ఏపీ సీఎంను కలిసిన గవర్నర్‌ రాధాకృష్ణGovernor Radha Krishnan Met AP CM Chandrababu | ఏపీ సీఎంను కలిసిన గవర్నర్‌ రాధాకృష్ణGhantaravam 7 PM | Full Bulletin | 29th June 2024 | ETV Telangana | ETV WinGhantaravam 7 PM | Full Bulletin | 29th June 2024 | ETV Telangana | ETV WinCM Revanth Reddy Paid Tribute to Ex Minister DS | మాజీ మంత్రి డి శ్రీనివాస్‌కు నివాళులర్పించిన సీఎంCM Revanth Reddy Paid Tribute to Ex Minister DS | మాజీ మంత్రి డి శ్రీనివాస్‌కు నివాళులర్పించిన సీఎంSCCL CMD Awarded Tree Man of Telangana | సింగరేణి CMD బలరామ్‌కు ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అవార్డుSCCL CMD Awarded Tree Man of Telangana | సింగరేణి CMD బలరామ్‌కు ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అవార్డుCMR Rice Diverted by Rice Millers @Karimnagar | సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన రైస్ మిల్లర్లుCMR Rice Diverted by Rice Millers @Karimnagar | సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన రైస్ మిల్లర్లుWhy Congress Takes Opposition MLAs | ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ ఎందుకు తీసుకుంటుంది : నారాయణWhy Congress Takes Opposition MLAs | ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ ఎందుకు తీసుకుంటుంది : నారాయణ
Яндекс.Метрика