Загрузка...

చీమల గురించి మీకు తెలియని interesting facts #jeevstelugufacts #telugu

తియ్యని పదార్థం కనిపిస్తే చాలు చీమలు వాటికి ఎట్రాక్ట్ అవ్వడం మీరు గమనించే ఉంటారు.అసలు ఎందుకు అలా జరుగుతుంది అని ఎప్పుడైనా అనిపించిందా మనుషులకి స్వీట్స్ అంటే ఎలా ఇష్టమో చీమలు కూడా అంతే తీపి అంటే గ్లూకోజ్ అంటే ఇన్స్టెంట్ ఎనర్జీ చీమలను మనం ఎప్పుడూ అబ్జర్వ్ చేసిన అవి చాల బిజీగా ఎక్కడికో వెళ్తూ, , బిజీ బిజీ గా హు కనిపిస్తాయి, దానివల్ల వీటికి ఎక్కువ ఎనర్జీ source అవసరం అవుతుంది, అందువల్ల అవి తీపి కనిపిస్తే చాలు గుంపులుగా అక్కడకు చేరిపోతాయి,
అంటే వాటికి తీపివల్ల వచ్చే ఎనర్జీ కోసం తెలుసు,
వాటి కంటి చూపు చాల తక్కువగా ఉంటుంది కానీ ఆహారాన్ని వెతకడానికి వాటికి చాల మార్గాలు ఉన్నాయి,
కీమో సెన్స్ ద్వారా తీపి మరియు ఆహారాలు ఎక్కడున్నాయో గుర్తిస్తాయి, చీమల శరీరం పై చిన్న చిన్న ముళ్ళు లేదా వెంట్రుకల వంటివి ఉంటాయి వీటిని olfactory receptors అంటారు
ఇవి కెమికల్ substances నీ గుర్థించడానికి ఉపయోగపడతాయి, ఇవి మొబైల్ అంటెన్న ను కలిగి ఉంటాయి అవి ఆహారాన్ని కనిపెట్టడానికి ఉపయోగపడతాయి,
చీమలు ఒకదానితో ఒకటి సంభాషించడానికి pheromones అనే కెమికల్ సిగ్నల్స్ నీ ఉపయోగిస్తాయి, నిజానికి మొదటగా ఒకటో రెండు చీమలు ఈ తీపి పదార్థం దగ్గరకి చేరుకుని కొంచెం తిని, దానికంటే రెట్టింపు సైజ్ లో ఆహారాన్ని మోసుకు వెళ్తాయి,
అలా ఆహారం తీసుకెళ్లే దారి పొడుగునా ఒక కెమికల్ నీ వదులుతూ వెళ్తుందిఎందుకంటే aa chemical ఆధారంగా వేరే చీమలు ఆహారం ఉన్న చోటికి వెళ్ళడం కోసం అలా చేస్తుంది,
ఇవి కేవలం స్వీట్స్ కోసమే తిరగవు, ఏం దొరికిన వదలవు, అది తినేది అయితే చాలు #ants #facts #sweets #insects

చీమల గురించి మీకు తెలియని interesting facts #shorts #jeevstelugufacts #telugu
#​factsintelugu #viralshort​ #facts​ #educationalvideo​
#Ants #sweets #energy # communication
#insects

Hai everyone, this is jeevan kumar !!!welcome to my official youtube channel I here I bring you the most interesting and informative videos. Stay tuned to fined out more interesting videos
Please subscribe our channel
Thankyou!!!

Disclaimer:-
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use. We don't own the video material used in this video and all credits belong to respectful owner. In case of copyright issues, please contact us immediately for further credit or clip delete.

This video made for only education purpose.

Видео చీమల గురించి మీకు తెలియని interesting facts #jeevstelugufacts #telugu канала Jeevs Telugu Facts
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки