Загрузка...

# మెదక్ బిజెపి అభ్యర్థిగా పంజా విజయ్ కుమార్ శంకరంపేట లో పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు #Medak #bjpnews..!

మెదక్ నియోజకవర్గ బీజేపీ MLA టికెట్ పంజా విజయ్ కుమార్ గారికి కేటాయించడం పై చిన్నశంకరంపేట బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు పెద్ద పట్లోరి పోగుల రాజు గారి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి సంబాlరాలు చేసుకున్నారు.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు మాట్లాడుతు ఈసారి మెదక్ ఖిల్లా పైన కాషాయ జెండా ఎగరేసి తీరుస్తామని,BRS మరియు కాంగ్రెస్ పార్టీలు మెదక్ ను మరియు మెదక్ ప్రజలను అన్ని విధాలుగా దోచుకున్నారని ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల భరతం పట్టడమే తమ లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Видео # మెదక్ బిజెపి అభ్యర్థిగా పంజా విజయ్ కుమార్ శంకరంపేట లో పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు #Medak #bjpnews..! канала ఉప్పరి సురేష్ కుమార్ ముదిరాజ్
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки