Загрузка...

నంద్యాల జిల్లాబనగానపల్లె నియోజకవర్గంబనగానపల్లె మండలం యాగంటి పల్లె గ్రామంలో బనగానపల్లె వైఎస్ఆర్ పార్ట

నంద్యాల జిల్లా

బనగానపల్లె నియోజకవర్గం

బనగానపల్లె మండలం యాగంటి పల్లె గ్రామంలో బనగానపల్లె వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి గారి గెలుపుకు గడపగడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించిన బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారి సతీమణి కాటసాని జయమ్మ గారు కోడలు కాటసాని మేధా శ్రీ రెడ్డి గారు....

ఘన స్వాగతం పలికిన యాగంటి పల్లె గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ,ప్రజలు...

నిత్యం ప్రజల మధ్య ఉండే నాయకుడికి ఓటు వేయండి....

మీకు మంచి చేశాము అనిపిస్తేనే వైయస్సార్ పార్టీకి ఓటు వేయండి...

మే 13న జరగబోయే ఎన్నికల పోలింగ్ రోజు బనగానపల్లె వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి గారికి, నంద్యాల పార్లమెంటు అభ్యర్థి పోచ బ్రహ్మానంద రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి.........
1h

Видео నంద్యాల జిల్లాబనగానపల్లె నియోజకవర్గంబనగానపల్లె మండలం యాగంటి పల్లె గ్రామంలో బనగానపల్లె వైఎస్ఆర్ పార్ట канала Katasani Rami Reddy
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки