Загрузка страницы

CC| పుస్తకాల్లో దొరకని శక్తివంతమైన ఖడ్గమాల | Authentic Khadgamala unavailable in books| Nanduri Sri

ప్ర) శ్రీ విద్యారణ్య స్వామి పోత పోయించిన శ్రీ చక్రం గుంటూరులో ఎక్కడ ఉంది?
జ) Sri sringeri virupaksha peetham (శ్రీ సదనం) ,4/2 line, Opp Reliance, Arundalpet, Guntur
(Courtesy: Sri Durga Prasad )

ప్ర) గురువు ఉపదేశం కావాలా?
జ) అవసరం లేదు

ప్ర) ఈ వీడియో publish చేశాకా వందలాది మంది మెయిల్ పంపిన ప్రశ్న - "మాకు గురువు లేరు, ఈ ఖడ్గమాల స్తోత్రం మీ దగ్గరనుంచి మాకు వచ్చింది కనుక , ఖడ్గమాలలో మే పేరు చదువుకోవచ్చా?"
ఈ ప్రశ్న నేను నండూరి గారి దగ్గరకి తీసుకెళితే ఆయన ఇచ్చిన జవాబు ఇక్కడ ఇస్తున్నాను - Rishi Kumar, Channel Admin
జ) Answer from Nanduri garu: "నన్ను మీరు "గురువు గారు" అని సంబోధించడం మీ అభిమానమే తప్ప, నా అర్హత కాదు". గురువు అనే పదానికి రమణ మహర్షీ, పరమాచార్యా, Master EK గారూ , రాఘవేంద్ర స్వామి మొదలైన మహనీయులు అర్హులు. నేను గురువుని కాదు. మీలాంటి సాధకుడినే. నా పేరు చదువుకోవడం అంటే, మీ పేరు మీరు చదువుకున్నట్టే. అందుకని ఆ పని చేయక నేను వీడియోలో చెప్పిన మహనీయుల పేర్లు చదువుకోండి. వాళ్లందరూ జగద్గురువులు

ప్ర) ఖడ్గమాలలో బీజాక్షరాలు ఉన్నాయి, స్త్రీలు చదువవచ్చా?
జ) తప్పకుండా చదువవచ్చు

ప్ర) నియమాలు ఏమిటి?
జ) సాత్వికాహారం మాత్రమే తినాలి. అశౌచంలో ఉన్నప్పుడు చదువకూడదు. ఖడ్గమాల చదివేటప్పుడు పక్కన ఎవ్వరూ మాట్లాడకూడదు. మిగితా నియమాలకి క్రింద ఈ వీడియో చూడండి
https://www.youtube.com/watch?v=Lm14pYFDlRw

ప్ర) శ్రీచక్ర ఆరాధనకి నియమాలు ఏమిటి?
జ) మేరువులూ , యంత్రాలూ కొని తెచ్చుకోకండి. వాటిని Maintain చేయాలి అంటే రోజూ అనుష్టానం చేయాలి.
శ్రీ చక్రాన్ని గోడకి వేళ్ళాడ దీయకండి. Horizontal గా పెట్టండి.
బీజాక్షరాలు చెక్కి ఉన్న శ్రీ చక్రం ఆరాధనా యోగ్యం కాదు. అందుకని Plain శ్రీ చక్రం ఉపయోగించండి.

Here is the link to this special version of Khadgamala stotram explained in this video (Link can be accessed only by GMail id)
Telugu Lyrics:
https://drive.google.com/file/d/1NT8v5GWTPGSZSV_felfzYxWt03JjUws6/view?usp=sharing
English/Hindi Lyrics (Courtesy: Sri. Y Raghuvir)
https://drive.google.com/file/d/1FYF33C2XINDMGVOQPjYE-7rRf40GMcHX/view?usp=sharing
https://drive.google.com/file/d/1aWa5sQEvG1K_zXuVnXrH1xorOZt5a9F2/view?usp=sharing
Kannada Lyrics (Courtesy: Sri. Harish Babu)
https://drive.google.com/file/d/17SHsUHmICKF7c4sIcDOj8rr0T4tp8gik/view?usp=sharing

-Uploaded by: Rishi Kumar, Channel Admin
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri NanduriSrinivas - Check below link :
http://www.youtube.com/c/NanduriSrinivasSpiritualTalks/about
-----------------------------------------------------------------------------------------------------
English subtitles courtesy: Smt. Jyothsna Namila (USA). Our sincere thanks for her contributions
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas - Spiritual talks” youtube channel:

This is a personal video channel, not a peer reviewed one. We make no representations as to accuracy, completeness, correctness suitability or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or delays in this information or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. You are encouraged to do your own research. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. All information is provided on an as-is basis with no guarantees of completeness, reliability, accuracy, usefulness or timelines. It is viewers responsibility to verify the facts. Mr. Nanduri Srinivas or the administrators don’t warrant that this site and any information obtained from this site will be error free.
Views & opinions expressed in the videos are those of the channel owner’s and do not necessarily reflect the official policy or position of any organization or individual. This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments on this channel are sole responsibility of the writers and the writers take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in or as a direct result of something written in a comment. We moderate and have the right to delete any comment for any reason whatsoever (abusive, profane, rude etc) hence please keep the comments polite and relevant. In case if you or your group are hurt with any of the comments that miss the moderation path accidentally, feel free to point out the same through the mail id mentioned below. They will be reviewed and corrected accordingly.
ModeratorNanduriChannel@Gmail.com
#NanduriSrinivas
#NanduriSrinivasSpeeches #Khadgamala #KhadgamalaStotram #KhadgamalaMeaning
#NanduriSrinivasLatestVideos

Видео CC| పుస్తకాల్లో దొరకని శక్తివంతమైన ఖడ్గమాల | Authentic Khadgamala unavailable in books| Nanduri Sri канала Nanduri Srinivas - Spiritual Talks
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
4 декабря 2020 г. 18:45:17
00:11:47
Другие видео канала
CC| ఖడ్గమాలా స్తోత్రానికి తేలిక భాషలో అర్ధం | Word to Word meaning of Khadgamala | NanduriSrinivasCC| ఖడ్గమాలా స్తోత్రానికి తేలిక భాషలో అర్ధం | Word to Word meaning of Khadgamala | NanduriSrinivasఎంతటి పాపాన్నైనా పోగొట్టే 10 ప్రాయశ్చిత్త విధానాలు | Ten Expiatory Ceremonies | Nanduri Srinivasఎంతటి పాపాన్నైనా పోగొట్టే 10 ప్రాయశ్చిత్త విధానాలు | Ten Expiatory Ceremonies | Nanduri Srinivas[CC] రోజూ చదివి తీరాల్సిన 6 శ్లోకాలు- పిల్లలకి నేర్పండి|Must chant Slokas|Nanduri Srinivas[CC] రోజూ చదివి తీరాల్సిన 6 శ్లోకాలు- పిల్లలకి నేర్పండి|Must chant Slokas|Nanduri Srinivasశ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రము/Devi Khadgamala Stotram in Telugu/శ్రీ దేవీ శుద్ధ శక్తి మాలా స్తోత్రముశ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రము/Devi Khadgamala Stotram in Telugu/శ్రీ దేవీ శుద్ధ శక్తి మాలా స్తోత్రముCC| హనుమాన్ జన్మ స్థలంపై చిత్రమైన విశ్లేషణ | Twist about Hanuman's birth place| Nanduri SrinivasCC| హనుమాన్ జన్మ స్థలంపై చిత్రమైన విశ్లేషణ | Twist about Hanuman's birth place| Nanduri Srinivasహనుమాన్ భక్తి పాటలు | Lord Hanuman Songs | Bhakti Songs Live | Bhakti Liveహనుమాన్ భక్తి పాటలు | Lord Hanuman Songs | Bhakti Songs Live | Bhakti LiveCC| విజయవాడలో కనక దుర్గమ్మ చేసిన 2 విచిత్రాలు | 2 miracles of Kanaka Durga  | Nanduri SrinivasCC| విజయవాడలో కనక దుర్గమ్మ చేసిన 2 విచిత్రాలు | 2 miracles of Kanaka Durga | Nanduri SrinivasCC| రామానుజుల వారి పూర్తి చరిత్ర -కన్నీళ్ళు ఆగవు | Complete life of Ramanujacharya| Nanduri SrinivasCC| రామానుజుల వారి పూర్తి చరిత్ర -కన్నీళ్ళు ఆగవు | Complete life of Ramanujacharya| Nanduri SrinivasCC| కనకధారా స్తోత్రానికి తేలిక భాషలో అర్ధం |Full meaning of Kanakadhara stotram |Nanduri SrinivasCC| కనకధారా స్తోత్రానికి తేలిక భాషలో అర్ధం |Full meaning of Kanakadhara stotram |Nanduri Srinivasఖడ్గమాల చదవడం వలన కలిగే ఫలితం..? | Dr N Anantha Lakshmi | Dharma Sandehalu | Bhakthi TVఖడ్గమాల చదవడం వలన కలిగే ఫలితం..? | Dr N Anantha Lakshmi | Dharma Sandehalu | Bhakthi TVCC| శారీరక శక్తినీ, మనోబలాన్నీ పెంచే వజ్ర కవచం | Vajra kavacham with meanings | Nanduri SrinivasCC| శారీరక శక్తినీ, మనోబలాన్నీ పెంచే వజ్ర కవచం | Vajra kavacham with meanings | Nanduri SrinivasSri Dakshinamurthy Stotram with Lyrics || Sri Dakshinamurthy Songs || Devotional-SeriesSri Dakshinamurthy Stotram with Lyrics || Sri Dakshinamurthy Songs || Devotional-Seriesమణిద్వీప వర్ణన తెలుగు|MANIDWEEPA VARNANA|TELUGU, KANNADA & ENGLISH LYRICS |BHAKTI |SRIVANI GORANTLAమణిద్వీప వర్ణన తెలుగు|MANIDWEEPA VARNANA|TELUGU, KANNADA & ENGLISH LYRICS |BHAKTI |SRIVANI GORANTLAఅన్ని కోరికలూ తీర్చే అమ్మవారి పీఠం-ఏలూరు లో| Eluru Smt Kamalambika lalita Sahasram| NanduriSrinivasఅన్ని కోరికలూ తీర్చే అమ్మవారి పీఠం-ఏలూరు లో| Eluru Smt Kamalambika lalita Sahasram| NanduriSrinivas19-Jul వరకూ గొప్ప ఫలితాన్నిచ్ఛే రోజులు-ఒక్క రోజైనా ఇలా చేయండి | Do in next 9 days | Nanduri Srinivas19-Jul వరకూ గొప్ప ఫలితాన్నిచ్ఛే రోజులు-ఒక్క రోజైనా ఇలా చేయండి | Do in next 9 days | Nanduri SrinivasCC| ఇంట్లో హోమం చేయడానికి కావల్సిన వస్తువులు | Things needed to do Havan at Home| Nanduri SrinivasCC| ఇంట్లో హోమం చేయడానికి కావల్సిన వస్తువులు | Things needed to do Havan at Home| Nanduri SrinivasCC| నిత్య పూజ తప్పులు లేకుండా సులభంగా చేసే విధానం | Daily Puja step by step Demo | Nanduri SrinivasCC| నిత్య పూజ తప్పులు లేకుండా సులభంగా చేసే విధానం | Daily Puja step by step Demo | Nanduri SrinivasSri Devi Khadgamala Stotram By Madugula Nagaphani Sarma | Avadhana Saraswathi Peetham |Sri Devi Khadgamala Stotram By Madugula Nagaphani Sarma | Avadhana Saraswathi Peetham |CC| 1000 లలితా సహస్ర నామాల ఫలాన్నిచ్చే 32 రహస్య నామాలు  | 32 Secret names of Durga| Nanduri SrinivasCC| 1000 లలితా సహస్ర నామాల ఫలాన్నిచ్చే 32 రహస్య నామాలు | 32 Secret names of Durga| Nanduri Srinivas
Яндекс.Метрика