LoC వెంబడి పాక్ దాడులు... 50 డ్రోన్లను కూల్చివేసిన సైన్యం! | India Vs Pakistan Conflict - TV9
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య మొదలైన ఉద్రిక్త పరిస్థిస్తులు, ఆపరేషన్ సిందూర్’ తర్వాత మరింత తీవ్రస్థాయికి చేరాయి. ఈ పరిస్థితులు రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పాయి. ఈ నేపథ్యంలోనే భారత్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో సైనిక స్థావరాలపై పాక్ దాడులు చేసేందుకు ప్రయత్నించింది. సరిహద్దు రాష్ట్రాల్లోని ఉధంపూర్, సాంబా, జమ్ము, అఖ్నూర్, నగ్రోటా, పఠాన్‌కోట్ ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లతో దాడులకు పాల్పడింది. అప్రమత్తమైన భారత భద్రత బలగాలు పాకిస్తాన్ డ్రోన్లను గాళ్లోనే కూల్చివేశారు. పాక్ నుంచి భారత్‌లోకి వచ్చిన సుమారు 50కిపైగా డ్రోన్లను కూల్చివేసినట్టు భాతర భద్రతా బలగాలు వెల్లడించినట్టు తెలుస్తోంది.
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
#tv9telugu #india #pakistan #indiapakistanconflict
Credit: #NewsUpdates | #Prasad /Producer | #TV9D
Видео LoC వెంబడి పాక్ దాడులు... 50 డ్రోన్లను కూల్చివేసిన సైన్యం! | India Vs Pakistan Conflict - TV9 канала TV9 Telugu Digital

Viral News Viral Videos tv9 telugu Digital breaking news telugu telugu news telugu varthalu latest news telugu telugu latest news today political updates telangana politics top trending news Viral Telugu Videos top 10 viral videos Today Viral news today trending news trending news AP News Telangana News
Комментарии отсутствуют
Информация о видео
10 мая 2025 г. 5:30:49
00:01:38
Другие видео канала