Загрузка...

మార్కాపురం: విద్యుత్ తీగలు తగిలి 18 గేదెలు మృతి | Prakasam | Andhra Pradesh | Way2news Telugu

Prakasam వార్తల కోసం Download వే2న్యూస్ App
విద్యుత్ రూపంలో తమ జీవనోపాధి కోల్పోయామని మార్కాపురం మండలం చింతకుంటకు చెందిన ఓ మహిళ కన్నీటి పర్యంతమైంది. గురువారం సాయత్రం చింతకుంట శివారులో విద్యుత్ తీగ తెగిపడడంతో 18 గేదెలు మృత్యువాత పడ్డాయి. శుక్రవారం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గ్రామానికి వెళ్లి బాధిత రైతులను పరామర్శించారు. జరిగిన ఘటనకు సంబంధించి ఉన్నతాధికారులతో మాట్లాడానని పరిహారం వచ్చేలా చూస్తానన్నారు.

A woman from Chinthakunta in Markapuram mandal was moved to tears after she lost her livelihood in the form of electricity. On Thursday evening, 18 buffaloes died after an electric wire was cut on the outskirts of Chinthakunta. On Friday, MLA Kandula Narayana Reddy went to the village and met the affected farmers. He said that he had spoken to higher authorities regarding the incident and would ensure that compensation is provided. #higherauthorities #electricity #mlakandulanarayanareddy #friday #kandulanarayanareddy #markapurammandal #markapuram #compensation #mla #chinthakunta #chinthakunta #thursday #farmer #livestock #mla #affectedfarmers #electricwire #thursdayevening #village #markapuram #way2news #way2newstelugu

Видео మార్కాపురం: విద్యుత్ తీగలు తగిలి 18 గేదెలు మృతి | Prakasam | Andhra Pradesh | Way2news Telugu канала Way2News - Prakasam
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки