త్వరలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ: సీతక్క | Adilabad | Telangana | Way2news Telugu
Adilabad వార్తల కోసం Download వే2న్యూస్ App
రాష్ట్రంలో త్వరలోనే అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం ఉట్నూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. అంగన్వాడీల్లో 14 వేల ఉద్యోగాలను భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటామని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 400 ఉద్యోగాలను భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. యువత ఉద్యోగాలు రాలేదని నిరాశ చెందకూడదన్నారు.
State Panchayat Raj Minister Seethakka said that Anganwadi jobs will be filled soon in the state. The minister spoke at a meeting organized in Utnoor on Sunday. He said that steps will be taken to fill 14 thousand jobs in Anganwadi and about 400 jobs will be filled in the joint Adilabad district. He said that the youth should not be disappointed if they do not get jobs. #utnoor #panchayatraj #raj #panchayatrajministerseethakka #adilabaddistrict #telangana #seethakka #minister #seethakka #state #adilabad #jobvacancies #anganwadi #sunday #panchayat #anganwadi #adilabaddistrict #anganwadijobs #employment #way2news #way2newstelugu
Видео త్వరలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ: సీతక్క | Adilabad | Telangana | Way2news Telugu канала Way2News - Kumuram Bheem Asifabad

Комментарии отсутствуют
Информация о видео
20 апреля 2025 г. 13:10:49
00:00:17
Другие видео канала