Загрузка...

కేంద్రం ఇస్తున్న ఉచిత రేషన్ బియ్యం పంపిణి పై ఆగ్రహం వ్యక్తపరిచిన సర్వోన్నత న్యాయస్థానం. #news #modi

కేంద్రం ఇస్తున్న ఉచిత రేషన్ బియ్యం పంపిణి పై ఆగ్రహం వ్యక్తపరిచిన సర్వోన్నత న్యాయస్థానం. ఇంకా ఎంత కాలం ఉచిత రేషన్ ఇస్తారంటూ కేంద్రాన్ని నిలదీసింది.
కోవిడ్ కారణంగా మొదట కొంత కాలం ఉచిత రేషన్ బియ్యం ఇవ్వాలని నిర్ణయించి, గడువు ముగిసిన ప్రతిసారి మరల గడువుని పొడిగిస్తున్న కేంద్రం తీరుని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
ఉచిత రేషన్ బియ్యానికి బదులుగా వారికి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని గుర్తు చేసిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ మన్మోహన్ లతో కూడిన ధర్మాసనం.
2013 నాటి జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం 81 కోట్ల మంది ప్రజలకు ఉచిత బియ్యం అందిస్తున్నామన్న కేంద్రం. అందించిన సమాచారం చూసి ఆశ్చర్యం వ్యక్తపరిచిన సుప్రీం.
కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్‌ జనరల్‌ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య

Видео కేంద్రం ఇస్తున్న ఉచిత రేషన్ బియ్యం పంపిణి పై ఆగ్రహం వ్యక్తపరిచిన సర్వోన్నత న్యాయస్థానం. #news #modi канала ప్రశ్న (PRASHNA)
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки