Загрузка страницы

డ్రాగన్ ప్రూట్.. తొలి ఏడాది ఎకరానికి లక్షన్నర రాబడి | Dragon Fruit | తెలుగు రైతుబడి

5 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న రైతు తండు సైదులు గౌడ్ గారు.. తొలి ఏడాది మంచి దిగుబడి సాధిస్తున్నారు. తోట పక్కనే హైవే ఉండటంతో తెంచిన పండ్లన్నీ ఆ రోడ్డు మీదనే అమ్ముతున్నారు. ప్రతి రోజు సుమారు 500 కేజీల వరకు అమ్ముతూ.. 30 నుంచి 35 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. తొలి ఏడాది 5 ఎకరాల్లో మొత్తం 8 లక్షల వరకు రాబడి వచ్చే అవకాశం ఉందని.. మూడేండ్లలో పంట సాగు కోసం పెట్టిన సుమారు 28 లక్షల రూపాయల ఖర్చు మొత్తం తీరిపోతుందని అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు వీడియోలో పంచుకున్నారు. మొత్తం వీడియో చూడండి. సాగు చేయాలి అనుకుంటే మాత్రం.. ప్రత్యక్షంగా పలు తోటలకు వెళ్లి చూడండి. రైతులతో నేరుగా వెళ్లి మాట్లాడండి. సైదులు గౌడ్ గారి ఫోన్ నంబర్ వీడియోలో ఉంది.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : డ్రాగన్ ప్రూట్.. తొలి ఏడాది ఎకరానికి లక్షన్నర రాబడి | Dragon Fruit | తెలుగు రైతుబడి

#DragonFruit #రైతుబడి #డ్రాగన్

Видео డ్రాగన్ ప్రూట్.. తొలి ఏడాది ఎకరానికి లక్షన్నర రాబడి | Dragon Fruit | తెలుగు రైతుబడి канала తెలుగు రైతుబడి
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
18 июля 2021 г. 17:30:08
00:16:36
Другие видео канала
2 ఎకరాల డ్రాగన్ ఫ్రూట్ సాగుతో 2 ఏండ్లలో 15 లక్షలు వచ్చాయి | 15 Lakhs Profit with Dargon Fruit Farm2 ఎకరాల డ్రాగన్ ఫ్రూట్ సాగుతో 2 ఏండ్లలో 15 లక్షలు వచ్చాయి | 15 Lakhs Profit with Dargon Fruit FarmHow To Grow Dragon Fruit | FULL INFORMATIONHow To Grow Dragon Fruit | FULL INFORMATIONఎకరా ఖర్జూర తోటతో 30 లక్షల ఆదాయం | 30 lakhs income From 1 acre Dates Farming | Matti Manishi | 10TVఎకరా ఖర్జూర తోటతో 30 లక్షల ఆదాయం | 30 lakhs income From 1 acre Dates Farming | Matti Manishi | 10TVగిన్ని కోళ్లు/సీమ కోళ్ల పెంపకంతో ప్రగతిపథంలో రైతు || Guinea Fowl Chicken farming || Karshaka Mitraగిన్ని కోళ్లు/సీమ కోళ్ల పెంపకంతో ప్రగతిపథంలో రైతు || Guinea Fowl Chicken farming || Karshaka Mitraఇంటి పైన గోదుమ గడ్డి పెంచి, అమ్ముతున్నం.. నెలకు 30 వేలు | Wheat Grass Farming | Rythubadiఇంటి పైన గోదుమ గడ్డి పెంచి, అమ్ముతున్నం.. నెలకు 30 వేలు | Wheat Grass Farming | RythubadiAmazing Modern Dragon Fruit Processing Factory, How To Farming Harvest Fruit & Product ProcessAmazing Modern Dragon Fruit Processing Factory, How To Farming Harvest Fruit & Product ProcessMana Thota AmruthapaniMana Thota Amruthapaniడెయిరీతో నష్టపోయాను.. జామ తోటతో కోలుకున్నాను | Loss with Dairy Farm, Profits Through Thai Guavaడెయిరీతో నష్టపోయాను.. జామ తోటతో కోలుకున్నాను | Loss with Dairy Farm, Profits Through Thai Guavaడ్రాగన్ ఫ్రూట్ సాగు బాగుంది : యాదగిరి | 16 Acres Dragon Fruit | Telugu Rythubadiడ్రాగన్ ఫ్రూట్ సాగు బాగుంది : యాదగిరి | 16 Acres Dragon Fruit | Telugu RythubadiSudheer | Rashmi | Deepika | Aadi | Funny Joke  | Dhee 13 | Kings vs Queens | 21st July 2021 | ETVSudheer | Rashmi | Deepika | Aadi | Funny Joke | Dhee 13 | Kings vs Queens | 21st July 2021 | ETVMy Dragon Fruit Farm Tour | Dragon Fruit Farming | Special Day in my Life  | ItsHimajaMy Dragon Fruit Farm Tour | Dragon Fruit Farming | Special Day in my Life | ItsHimajaDragon Fruit | డ్రాగన్ ఫ్రూట్ లో నిజంగా ఆ  శక్తి ఉందా | Dr Manthena Satyanarayana Raju | GOOD HEALTHDragon Fruit | డ్రాగన్ ఫ్రూట్ లో నిజంగా ఆ శక్తి ఉందా | Dr Manthena Satyanarayana Raju | GOOD HEALTHHealthy Village Foods ❤ Spiny Gourd Curry by GrandmaHealthy Village Foods ❤ Spiny Gourd Curry by Grandmaతోటలో నాటు కోళ్లు పెంచుతున్నాను.. కోడి పిల్లలు ఎక్కడా కొనొద్దని అర్థమైంది | తెలుగు రైతుబడితోటలో నాటు కోళ్లు పెంచుతున్నాను.. కోడి పిల్లలు ఎక్కడా కొనొద్దని అర్థమైంది | తెలుగు రైతుబడిమేడపై పెద్ద పండ్ల చెట్లు || కోసినా కొద్దీ కూరగాయలు || Terrace Garden || Meher Krishna - Vanajaమేడపై పెద్ద పండ్ల చెట్లు || కోసినా కొద్దీ కూరగాయలు || Terrace Garden || Meher Krishna - Vanajaడ్రాగన్ ఫ్రూట్ సాగులో ధీరుడు | Dragon Fruit Farming in India | New Way Of Dragon Fruit Cultivationడ్రాగన్ ఫ్రూట్ సాగులో ధీరుడు | Dragon Fruit Farming in India | New Way Of Dragon Fruit CultivationSandalwood Farmer Success Story | Pogula Istharapu Reddy | తెలుగు రైతుబడిSandalwood Farmer Success Story | Pogula Istharapu Reddy | తెలుగు రైతుబడిOne plant Dragon fruit harvest || ఒక్కచెట్టుకి కాయలెన్నో....   బరువు ఏంతో....One plant Dragon fruit harvest || ఒక్కచెట్టుకి కాయలెన్నో.... బరువు ఏంతో....Organic Fruits and Vegetable Farming in FARM HOUSE | నా పెట్టుబడి లక్ష.. రాబడి 5 లక్షలు..! Tone AgriOrganic Fruits and Vegetable Farming in FARM HOUSE | నా పెట్టుబడి లక్ష.. రాబడి 5 లక్షలు..! Tone Agriదొంగతనంగా గోర్లమ్ముతున్న ప్రవీణ్, దొర్కవట్టిన కొమ్రక్క || Jabardasth Komaram | Patas Praveenదొంగతనంగా గోర్లమ్ముతున్న ప్రవీణ్, దొర్కవట్టిన కొమ్రక్క || Jabardasth Komaram | Patas Praveen
Яндекс.Метрика