Загрузка страницы

నీరు

అవగాహన కోసం మాత్రమే...

TMC మరియు CUSEC
( క్యూసెక్కు) అంటే ఏమిటి..

సాధారణంగా నదులకు వరదలు వచ్ఛిన సమయంలో TMC మరియు CUSEC అనే మాటలు మనం వింటూ ఉంటాం.
వాటి గురించి తెలుసుకుందాం..

నిల్వ ఉన్న నీటి పరిమాణం చెప్పటానికి ఉపయోగించే ప్రమాణము టీ.ఎం.సీ. TMC - THOUSAND MILLION CUBIC FEET అని అర్థం. ఒక టి.ఎం.సి విలువ 2,830 కోట్ల లీటర్లు ఉంటుంది.

క్యూసెక్ అనేది నీటి ప్రవాహ వేగాన్ని కొలిచే ప్రమాణం. CUSEC - CUBIC FEET PER SECOND అని అర్థము. దీని విలువ సెకనుకు 28 లీటర్ల అవుతుంది. బ్యారేజ్ గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల నీరు విడుదల చేశాము అంటే ఒక సెకను కాలంలో గేట్ల ద్వారా 28 లక్షల లీటర్ల నీరు విడుదలైంది అని అర్థం.

Видео నీరు канала ambeers family vlogs
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
8 июля 2022 г. 23:19:33
00:00:16
Яндекс.Метрика