Загрузка...

#TSPSC Group1 70th Ranker: Current Affairs - ఈ 5 Marks కోసం నేను ఇంత కష్టపడ్డాను..#sakshieducation

sakshieducation2025 ఈ యువ‌కుడు ఒక్క గ‌వ‌ర్న‌మెంట్ జాబ్‌తో ఆగిపోలేదు. ఒక బ‌ల‌మైన ల‌క్ష్యంతో... ప‌ట్టు ప‌ట్టి చ‌దివి.. 1, 2, 3, 4, 5, 6... ఇలా ఏకంగా ప‌ది ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను సాధించాడు. ప్రస్తుతం రోజుల్లో.. త‌క్కువ పోస్టుల‌తో వ‌చ్చిన‌.. నోటిఫికేషన్లకే వేల మంది పోటీ పడుతున్నారు. చిన్న‌స్థాయి ఉద్యోగమైనా ప్రభుత్వ ఉద్యోగం అయితే చాలు అనుకుని... వేల సంఖ్య‌లో దరఖాస్తులు చేస్తున్నారు. అయితే కొందరినే ఉద్యోగాలు వరిస్తున్నాయి. కానీ ఇక్కడ ఈ యువకుడిని ఒకటి రెండు కాదు.. ఏకం పది ఉద్యోగాలు సాధించి ఔరా అనేలా చేశాడు. ఇత‌నే... జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని గుంటూరుపల్లి గ్రామానికి చెందిన యువకుడు V.గోపీ కృష్ణ.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని గుంటూరుపల్లి గ్రామానికి చెందిన యువకుడు గోపీ కృష్ణ పది ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. గోపీకృష్ణ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా గ్రూప్‌–1, గ్రూప్‌–2, గ్రూప్‌–3, గ్రూప్‌–4 వంటి వివిధ స్థాయిల్లోని పోస్టులు, అలాగే పోలీస్‌ డిపార్ట్‌మెంట్, ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్, ఇతర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాలు సాధించాడు. తాజాగా తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌ (TSPSC) గ్రూప్‌–1 జనరల్‌ ర్యాంకింగ్స్‌ విడుదల చేసిన ఫ‌లితాల‌ల్లో 70వ‌ ర్యాంక్ సాధించాడు. ఈ ఈ నేప‌థ్యంలో గోపీ కృష్ణ స‌క్సెస్ జ‌ర్నీపై సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంటర్వ్యూ మీకోసం...
#tspsc #group1 #tsgovernmrntjobs #telangananews #jobnews #InspirationalStory #Success #Story #CompetitiveExam #Inspiration #motivationalstory #RealStory #motivationalstory #SuccessStory, #RealLife #motivation #inspired #group1ranker #tsgroup1ranker #motivational #reallifestory #motivationalspeech #interestingfacts
☛TSPSC Exams : https://education.sakshi.com/tspsc
☛APPSC Exams : https://education.sakshi.com/appsc
☛ AEE & AE Exams: https://education.sakshi.com/aee
☛ Civils Exams : https://education.sakshi.com/civil-services
UPSC Exams: Previous Year Question Paper Booklist @SakshiBhavita @sakshiyouth
☛Current Affairs(TM) : https://education.sakshi.com/current-affairs
☛Current Affairs(EM) : https://education.sakshi.com/en/current-affairs
☛ RRB Exams: https://education.sakshi.com/rrb-exams
☛ SSC Exams : https://education.sakshi.com/en/ssc-exams
☛ Bank Exams: https://education.sakshi.com/en/bank-exams
☛ Postal Exams : https://education.sakshi.com/postal
☛AP Police Exams: https://education.sakshi.com/ap-police
☛TS Police Exams: https://education.sakshi.com/ts-police
☛DSC/TET : https://education.sakshi.com/tet
☛Panchayat Secretary Exam: https://education.sakshi.com/panchayat-secretary
☛VRO: https://education.sakshi.com/vrovra
☛AP Grama/Ward Sachivalayam Exams:
https://education.sakshi.com/ap-secretariat
★For More Details : https://education.sakshi.com/

☛ AP 10th Class: https://education.sakshi.com/ap-10th
☛ TS 10th Class: https://education.sakshi.com/ts-10th
☛ AP Inter: https://education.sakshi.com/ap-inter-1st-year
☛ EAMCET : https://education.sakshi.com/en/eamcet
☛ NEET: https://education.sakshi.com/en/neet
☛JEE Advanced & Mains : https://education.sakshi.com/en/jee
☛AP&TS Polycet: https://education.sakshi.com/ap-polycet
TS Inter: https://education.sakshi.com/en/ts-inter-1st-year

Youtube - https://www.youtube.com/@SakshiBhavita
Telegram - https://www.instagram.com/sakshieducationofficial/
Instagram - https://www.instagram.com/sakshieducationofficial/
Facebook - https://www.facebook.com/sakshieducationcom
Twitter - https://x.com/sakshibhavita

#sakshieducation #sakshi #competitiveexams #exams

Видео #TSPSC Group1 70th Ranker: Current Affairs - ఈ 5 Marks కోసం నేను ఇంత కష్టపడ్డాను..#sakshieducation канала Sakshi Education
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки