Загрузка страницы

వరద రాజ పెరుమాళ్ బ్రహ్మోత్సవాలలో అపశృతి : @TV9TeluguDigital

చెన్నై కాంచీపురంలోని వరద రాజ పెరుమాళ్ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మే 20వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు మే 26 వరకూ కొనసాగుతాయి. ఉత్సవాల్లో మూడో రోజు వరదరాజ పెరుమాళ్‌కు వైభవంగా గరుడ సేవ నిర్వహించారు. వైకాశి ఉత్సవాలుగా నిర్వహించే ఈ ఉత్సవాల్లో ముఖ్యమైన గురుడ సేవ కన్నుల పండువగా నిర్వహించారు. స్వామివారి గరుడ సేవ సందర్భంగా 4 లక్షల మందికి పైగా భక్తులు విచ్చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా నిర్వాహకులు పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

►TV9 Website : https://tv9telugu.com/
►News Watch : https://bit.ly/3g9b8IG
►KNOW THIS : https://bit.ly/3APEpAj
►PODCAST : https://bit.ly/3g7muNw
► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS

#KanchiVaradarajartemple #chennai #tv9d

Credit: Rajeswari/Producer || #TV9D

Видео వరద రాజ పెరుమాళ్ బ్రహ్మోత్సవాలలో అపశృతి : @TV9TeluguDigital канала TV9 Telugu Digital
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
22 мая 2024 г. 20:20:47
00:01:36
Другие видео канала
తక్కువ బడ్జెట్‌లో పోర్టబుల్‌ ఏసీలు.. - TV9తక్కువ బడ్జెట్‌లో పోర్టబుల్‌ ఏసీలు.. - TV9రాహుల్ గాంధీ వల్లే డిమాండ్ పెరిగిందన్న ప్రచురణ సంస్థ డైరెక్టర్‌  - TV9రాహుల్ గాంధీ వల్లే డిమాండ్ పెరిగిందన్న ప్రచురణ సంస్థ డైరెక్టర్‌ - TV9అధ్యక్షా ... ఛైర్‌పై ఆసీనులయ్యేది.. మళ్లీ ఆ జిల్లావారేనా? - TV9అధ్యక్షా ... ఛైర్‌పై ఆసీనులయ్యేది.. మళ్లీ ఆ జిల్లావారేనా? - TV9బెజవాడలో మళ్లీ బ్లేడ్ బ్యాచ్ వీరంగం - TV9బెజవాడలో మళ్లీ బ్లేడ్ బ్యాచ్ వీరంగం - TV9Mystery Eggs: తాబేలు గూళ్ళలో ‘మిస్టరీ’ గుడ్లు.. @TV9TeluguDigitalMystery Eggs: తాబేలు గూళ్ళలో ‘మిస్టరీ’ గుడ్లు.. @TV9TeluguDigitalTirumala Jyestabhishekam 2024 | తిరుమలలో జ్యేష్ఠాభిషేకం ప్రారంభం!అసలు ఎందుకు చేస్తారో తెలుసా? - TV9Tirumala Jyestabhishekam 2024 | తిరుమలలో జ్యేష్ఠాభిషేకం ప్రారంభం!అసలు ఎందుకు చేస్తారో తెలుసా? - TV9మెగాస్టార్‌ చిరంజీవితో మంత్రి కందుల దుర్గేశ్‌ భేటీ -  TV9మెగాస్టార్‌ చిరంజీవితో మంత్రి కందుల దుర్గేశ్‌ భేటీ - TV9దేశ రాజధానిలో వేడి గాలులు.. ఐదుగురు మృతి - TV9దేశ రాజధానిలో వేడి గాలులు.. ఐదుగురు మృతి - TV9Sandeep Madhav, Gayatri R. Suresh Exclusive Interview | Gandharwa Movie - TV9Sandeep Madhav, Gayatri R. Suresh Exclusive Interview | Gandharwa Movie - TV9Swiss bank : ఆర్థిక అక్రమార్కుల  ఖాతాల వివరాలను మనకు అందిస్తున్న Switzerland -TV9Swiss bank : ఆర్థిక అక్రమార్కుల ఖాతాల వివరాలను మనకు అందిస్తున్న Switzerland -TV9Music Director Radhan Exclusive Interview | First Day First Show Movie - TV9Music Director Radhan Exclusive Interview | First Day First Show Movie - TV9నిత్యావసరాల ధరలు 1-5 శాతం పెంచేసిన కొన్ని సంస్థలు - TV9నిత్యావసరాల ధరలు 1-5 శాతం పెంచేసిన కొన్ని సంస్థలు - TV9What is the crack on earth's surface in Africa? - TV9What is the crack on earth's surface in Africa? - TV9Gayatri R. Suresh, Sheetal Bhatt Exclusive Interview | Gandharwa - TV9Gayatri R. Suresh, Sheetal Bhatt Exclusive Interview | Gandharwa - TV9ఆ హైదరాబాదీ కుక్క ఖరీదు రూ. 20 కోట్లు..! Cadaboms Hayder | Most Expensive Dog in The World - TV9ఆ హైదరాబాదీ కుక్క ఖరీదు రూ. 20 కోట్లు..! Cadaboms Hayder | Most Expensive Dog in The World - TV9గుంతకల్ ప్రభుత్వాస్పత్రిలో అరుదైన ఘటన..| Rare incident in Guntakal Govt Hospital - TV9గుంతకల్ ప్రభుత్వాస్పత్రిలో అరుదైన ఘటన..| Rare incident in Guntakal Govt Hospital - TV9CM Chandrababu Naidu Tirupati Tour :  నిన్న ప్రమాణ స్వీకారం - నేడు శ్రీవారి దర్శనం - TV9CM Chandrababu Naidu Tirupati Tour : నిన్న ప్రమాణ స్వీకారం - నేడు శ్రీవారి దర్శనం - TV9Sabja seeds : వేసవిలో సబ్జా గింజలు .. ఇవి చేసే మేలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!  - TV9Sabja seeds : వేసవిలో సబ్జా గింజలు .. ఇవి చేసే మేలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..! - TV9బేడీ పడావో బచావ్ అని తప్పుగా రాసిన కేంద్ర మంత్రి - TV9బేడీ పడావో బచావ్ అని తప్పుగా రాసిన కేంద్ర మంత్రి - TV9రుతుపవనాల గమనం ఇలా..  - TV9రుతుపవనాల గమనం ఇలా.. - TV9రూ.10 వేలు పెట్టుబడి పెట్టి..రూ.10 కోట్లకు అధిపతులయ్యారు! - TV9రూ.10 వేలు పెట్టుబడి పెట్టి..రూ.10 కోట్లకు అధిపతులయ్యారు! - TV9
Яндекс.Метрика