PURIVIPPI ADETI NEMALI MIDA VACHINA SONG | LORD SUBRAHMANYA SWAMY SONGS | PULI SRIKANTH SONGS

#bhaktisongs #bhaktishorts #devotionalsongstelugu #AYYPPABHAKTISONGS2024
Lyrics
పురివిప్పి ఆడేటి నెమలి మీద వచ్చిన పుణ్యాల బాలుడా
వేల్ వేల్ వేలయ్య వేల వేల దండాలు శబరిమల బాలుడా
మురుగ శరణం షణ్ముఖ శరణం సుబ్రహ్మణ్య శరణం
1. ఆ చిట్టి గణపతి కి స్వామి అందాల అగ్రజుడవ్
మా చిన్ని మణికంఠ కు స్వామీ ముద్దుల సోదరుడవ్
శబరిమల కొండ మీద దండాయుద పానివయ్యి
వెలసిన దేవుడా
వేల్ వేల్ వేలయ్య వేల వేల దండాలు మయూరీ వాహనుడా
మురుగ శరణం షణ్ముఖ శరణం సుబ్రహ్మణ్య శరణం
2. గౌరీ తనయుడవు స్వామి గంగాధర పుతృడవు
స్వామి మల కొండ మీద సత్యంగా వెలసిన
బాలసుబ్రహ్మణ్యుడవు
ఓంకారా రూప శరవణ దేవ ఓ కార్తికేయుడా
వేల్ వేల్ వేలయ్య వేల వేల దండాలు పచ్చ నెమలి వాహనుడా…
మురుగ శరణం షణ్ముఖ శరణం సుబ్రహ్మణ్య శరణం
Видео PURIVIPPI ADETI NEMALI MIDA VACHINA SONG | LORD SUBRAHMANYA SWAMY SONGS | PULI SRIKANTH SONGS канала TELANGANA BHAKTI SONGS

Комментарии отсутствуют
Информация о видео
24 ноября 2024 г. 8:56:05
00:04:18
Другие видео канала