కవితని బయటకు పంపేందుకు కేటీఆర్ కుట్ర: గజ్జెల కాంతం | Mahabubnagar | Telangana | Way2news Telugu
Mahabubnagar వార్తల కోసం Download వే2న్యూస్ App
ఆస్తుల పంపకాలలో సమన్యాయం చేయాలన్న డిమాండ్ చేసినందుకే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఇంటి నుంచి బయటకు పంపే కుట్రకు కేటీఆర్ తెరలేపారని కాంగ్రెస్ నాయకులు, ప్రజా సంఘాల జేఏసీ ఛైర్మన్ గజ్జెల కాంతం ఫైర్ అయ్యారు. కేటీఆర్ మొదట తన ఇంటిని చక్కదిద్దుకుని తర్వాతే కాంగ్రెస్ గురించి మాట్లాడాలని హితవు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టును కమీషన్ల కోసమే కట్టారని ఆరోపించారు.
Congress leaders and JAC Chairman of the public associations, Gajjela Kantham, came under fire, saying that KTR had hatched a conspiracy to throw MLC Kalvakuntla Kavitha out of the house just because she demanded justice in the distribution of assets. He advised KTR to first put his house in order and only then talk about the Congress. He alleged that the Kaleshwaram project was built only for commissions. #kalvakuntlakavitha #jacchairmanof #congress #kalvakuntlakavitha #publicassociations #mlc #assetsdistribution #mlckalvakuntlakavitha #commissions #chairman #ktr #congress #kaleshwaramproject #kaleshwaram #kaleshwaramproject #jac #mlc #gajjelakantham #ktr #way2news #way2newstelugu
Видео కవితని బయటకు పంపేందుకు కేటీఆర్ కుట్ర: గజ్జెల కాంతం | Mahabubnagar | Telangana | Way2news Telugu канала Way2News - Mahabubnagar

Комментарии отсутствуют
Информация о видео
26 мая 2025 г. 19:14:33
00:00:32
Другие видео канала