Загрузка страницы

Sai Gurukulam Episode 676 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitv

Sai Gurukulam Episode 676 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitv

ఎల్లప్పుడు సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తియందుంచు కొనుము. ఏలన వారు ప్రతి మనుజునకు మేలు చేయుటయందే లీనమై యుండువారు; ఎల్లప్పుడు ఆత్మధ్యానములో మునిగియుండేవారు. వారిని జ్ఞప్తియందుంచుకొనుటయే జీవన్మరణముల సమస్యకు పరిష్కారము చేసి నట్లగును. సాధనము లన్నిటిలో నిదియే గొప్పది; అతి సులభమైనది; వ్యయ ప్రయాసలు లేనిది. కొద్ది శ్రమవలన గొప్ప ఫలితము పొందవచ్చును. అందువలన మన బుద్ధి సరిగా నున్నప్పుడే ప్రతి నిమిషము ఈ సాధనమును అనుష్ఠించవలెను. ఇతరదైవతములు కొలువు భ్రమ. గురువొక్కడే దేవుడు. సద్గురువు చరణములను నమ్మి కొల్చినచో వారు మన యదృష్టమును బాగుచేయగలరు. మనము వారిని బాగుగా సేవించినచో సంసారబంధములనుండి తప్పించుకొనగలము. న్యాయ శాస్త్రము, మీమాంస మొదలగునవి చదువ నవసరము లేదు. కష్టములు, విచారములు అనే సముద్రములో వారిని మన జీవిత కర్ణధారిగా జేసి కొన్నచో మనము సులభముగా ఈ సాగరమును దాటగలము. సముద్రములు, నదులు దాటునపుడు మనము ఓడ నడపేవాని యందు నమ్మకముంచినట్లు, సంసారమనే సాగరమును దాటుటకు సద్గురువునందు పూర్తి నమ్మక ముంచవలెను. సద్గురువు భక్తులయొక్క యాంతరంగిక ప్రేమ-భక్తులను గమనించి, వారికి జ్ఞానమును శాశ్వతానందమును ప్రసాదించును.

Видео Sai Gurukulam Episode 676 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitv канала SAI TV Live Telugu
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
11 января 2022 г. 17:15:02
00:12:06
Другие видео канала
సాయి టీవీ గురుపూర్ణిమ స్పెషల్ సాంగ్ ప్రోమోసాయి టీవీ గురుపూర్ణిమ స్పెషల్ సాంగ్ ప్రోమోSai Gurukulam Episode 742 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 742 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvప్రేమ భావనే బాబాకు అసలైన సమర్పణ.// SATSANGAM EP 74ప్రేమ భావనే బాబాకు అసలైన సమర్పణ.// SATSANGAM EP 74తెలుగు సచ్చరిత 71 వ వసంతోత్సవమ్ సందర్భంగా శ్రీవరాలసాయి మందిరంలో 2వ రోజు సాయి సచ్చరిత మహాయజ్ఞం.Day 03తెలుగు సచ్చరిత 71 వ వసంతోత్సవమ్ సందర్భంగా శ్రీవరాలసాయి మందిరంలో 2వ రోజు సాయి సచ్చరిత మహాయజ్ఞం.Day 03Sai Gurukulam Episode 717 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 717 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvశ్రీ రామ విజయం 4వ అధ్యాయం // Sri Rama Vijayam Chapter 04శ్రీ రామ విజయం 4వ అధ్యాయం // Sri Rama Vijayam Chapter 04Sai Gurukulam Episode 706 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 706 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 731 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 731 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode1296 // భక్తుడి యోగక్షేమాలు బాబా కనిపెట్టుకొని ఉండడానికి గల కారణమేంటో తెలుసా?Sai Gurukulam Episode1296 // భక్తుడి యోగక్షేమాలు బాబా కనిపెట్టుకొని ఉండడానికి గల కారణమేంటో తెలుసా?బాబా శాలువా అమ్మి అన్నార్తులను ఆదుకున్న భక్తుడు పొందిన అనుగ్రహం//Sai Gurukulam  episode1235బాబా శాలువా అమ్మి అన్నార్తులను ఆదుకున్న భక్తుడు పొందిన అనుగ్రహం//Sai Gurukulam episode1235Sai Gurukulam Episode 460 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 460 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 537 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 537 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 563 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 563 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam ep111Sai Gurukulam ep111Sai Gurukulam Episode 542 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 542 II PART - 01 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 867 II  Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 867 II Speeches of saibaba #anilkumar II saitvఆరంభమైన శిరిడీ కి అర్పణం  రూ.351 గురుదక్షిణ తో గురుపౌర్ణమిన సద్గురు సేవాభాగ్యంఆరంభమైన శిరిడీ కి అర్పణం రూ.351 గురుదక్షిణ తో గురుపౌర్ణమిన సద్గురు సేవాభాగ్యంSai Gurukulam Episode 562 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitvSai Gurukulam Episode 562 II PART - 02 II Speeches of saibaba #anilkumar II saitvశిరిడి పరిసరగ్రామాల్లొ కరోనాతో కుటుంబ సభ్యులను కోల్పొయిన వందలాది కుటుంబాలకు నిత్యవసర   సరుకుల పంపిణిశిరిడి పరిసరగ్రామాల్లొ కరోనాతో కుటుంబ సభ్యులను కోల్పొయిన వందలాది కుటుంబాలకు నిత్యవసర సరుకుల పంపిణిSai Gurukulam Episode 936  II  Speeches on Satcharitra #anilkumar II saitvSai Gurukulam Episode 936 II Speeches on Satcharitra #anilkumar II saitvSai Gurukulam Episode 1308 //హరివినాయక్ సాఠే భార్య లక్ష్మీతో సాయికి ఉన్న ప్రేమానుబంధం.Sai Gurukulam Episode 1308 //హరివినాయక్ సాఠే భార్య లక్ష్మీతో సాయికి ఉన్న ప్రేమానుబంధం.
Яндекс.Метрика