Загрузка страницы

Family member support to Janasena Chief Pawan Kalyan || Financial Aid for JANASENA Farmers Fund

జనసేనకు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల విరాళం

జనసేనని పవన్ కళ్యాణ్ కు ఆయన కుటుంబ సభ్యులు అండగా నిలిచారు. పవన్ కళ్యాణ్ తలపెట్టిన కౌలు రైతుల భరోసా యాత్ర కు చలించిన కుటుంబ సభ్యులు 35 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. కొణిదెల వరుణ్ తేజ్ 10లక్షలరూపాయలు, సాయి ధరమ్ తేజ్ 10లక్షల రూపాయలు, వైష్ణవ తేజ్ 5లక్షల రూపాయలు, కుమార్తె నిహారికతో కలిసి నాగేంద్రబాబు, పద్మజ, 510లక్షల రూపాయలు, పవన్ కళ్యాణ్ సోదరీమణులు మాధవి విజయ దుర్గ 510లక్షల రూపాయలను విరాళంగా అందించారు. వీరందరికీ పవన్ కళ్యాణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Видео Family member support to Janasena Chief Pawan Kalyan || Financial Aid for JANASENA Farmers Fund канала Moksha
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
13 июня 2022 г. 22:35:24
00:05:30
Яндекс.Метрика