Загрузка страницы

NCERT Reacts On Changes Of Revolts In Textbooks | పుస్తకాల్లో గుజరాత్ అలర్ల మార్పుపై NCERT స్పందన

పాఠశాల పాఠ్యాంశాల్లో కాషాయీకరణను చొప్పిస్తున్నారనే ఆరోపణలను.... NCERT
తోసిపుచ్చింది. పాఠ్యాంశాల్లో........ గుజరాత్ అలర్లు, బాబ్రీ మసీదు కూల్చివేత అంశాల్లో
సవరణలు చేసినట్లు NCERTడైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్రానీ పీటీఐ ముఖాముఖీలో చెప్పారు.
అల్లర్ల గురించి బోధించడం వల్ల... విద్యార్థులను హింసవైపు ప్రేరేపించినట్లు అవుతుందని, కొందరు మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉందని............... ఆయన పేర్కొన్నారు. పాఠ్యాంశాల్లో మార్పులు అనేవి ఏటా జరిగే ప్రక్రియ మాత్రమేనన్న ఆయన.... ఇందులో
విమర్శలకు తావులేదని తెలిపారు. గుజరాత్ అలర్లు......., బాబ్రీ మసీదు కూల్చివేత వంటి అంశాలను బోధించాల్సిన అవసరం ఏముందన్న ఆయన......... విద్యార్థుల్లో సానుకూల దృక్పథాన్ని మాత్రమే అలవరుస్తామని వివరించారు. విద్యార్థులు....... పెద్దవారు అయిన తర్వాత ఆయా అంశాలను తెలుసుకుంటారని., పాఠ్యాంశాలుగా బోధించాల్సిన అవసరం
లేదని ఆయన స్పష్టం చేశారు. 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో........ బాబ్రీ మసీదు, అయోధ్య ఆలయం అంశాలను ప్రస్తావించడంపై... విమర్శలు వ్యక్తమయ్యాయి. తర్వాత కొన్ని అంశాలను తొలగించి............... పాఠ్యపుస్తకాలను ముద్రించారు. అయితే రామాలయం నిర్మాణానికి అనుకూలంగా............. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన అంశాన్ని
పాఠ్యపుస్తకాల్లో ప్రస్తావిస్తే తప్పేముందని... దినేష్ ప్రశ్నించారు. కొత్త పార్లమెంటు భవనం
నిర్మించిన విషయాన్ని విద్యార్థులకు చెప్పవద్దా అని ఆయన నిలదీశారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8RS5O2ER6coKrig41U

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8RS5O2ER6coKrig41U
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Видео NCERT Reacts On Changes Of Revolts In Textbooks | పుస్తకాల్లో గుజరాత్ అలర్ల మార్పుపై NCERT స్పందన канала ETV Telangana
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
17 июня 2024 г. 8:09:24
00:01:22
Другие видео канала
1 PM | 25th June 2024 | ETV 360 | News Headlines | ETV Telangana1 PM | 25th June 2024 | ETV 360 | News Headlines | ETV TelanganaMLA Kaushik Reddy Accepted Ponnam Challenge | మంత్రి పొన్నం సవాల్ స్వీకరించిన MLA కౌశిక్ రెడ్డిMLA Kaushik Reddy Accepted Ponnam Challenge | మంత్రి పొన్నం సవాల్ స్వీకరించిన MLA కౌశిక్ రెడ్డిChaos In TGPSC Hostel Welfare Exam | టీజీపీఎసీ హాస్టల్ వేల్ఫేర్ ఆఫీసర్ నియామక పరీక్షలో గందరగోళంChaos In TGPSC Hostel Welfare Exam | టీజీపీఎసీ హాస్టల్ వేల్ఫేర్ ఆఫీసర్ నియామక పరీక్షలో గందరగోళంMinister Sridhar Babu Went to Jeevan Reddy Home | జీవన్ రెడ్డిని బుజ్జగిస్తున్న మంత్రి శ్రీధర్ బాబుMinister Sridhar Babu Went to Jeevan Reddy Home | జీవన్ రెడ్డిని బుజ్జగిస్తున్న మంత్రి శ్రీధర్ బాబుప్రపంచంలోనే అత్యంత అందవిహీన శునకంప్రపంచంలోనే అత్యంత అందవిహీన శునకం8 PM | 25th June 2024 | ETV 360 | News Headlines | ETV Telangana8 PM | 25th June 2024 | ETV 360 | News Headlines | ETV Telangana10 AM | 26th June 2024 | Ghantaravam | News Headlines | ETV Telangana10 AM | 26th June 2024 | Ghantaravam | News Headlines | ETV TelanganaFire at Fabindia Building in Jubilee Hills | జూబ్లీహిల్స్‌లోని ఫ్యాబ్ ఇండియా భవనంలో అగ్నిప్రమాదంFire at Fabindia Building in Jubilee Hills | జూబ్లీహిల్స్‌లోని ఫ్యాబ్ ఇండియా భవనంలో అగ్నిప్రమాదంKTR Responded On Emergency Dark Days | ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్య హక్కులను హరించిన కాంగ్రెస్KTR Responded On Emergency Dark Days | ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్య హక్కులను హరించిన కాంగ్రెస్ట్రాయ్ పేరుతో వచ్చే ఫోన్‌కాల్స్‌ను నమ్మకండి! | సినీ నటి అనన్యట్రాయ్ పేరుతో వచ్చే ఫోన్‌కాల్స్‌ను నమ్మకండి! | సినీ నటి అనన్యLok Sabha Speaker Election | దేశ చరిత్రలోనే తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక | బరిలో బిర్లా, సురేష్!Lok Sabha Speaker Election | దేశ చరిత్రలోనే తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక | బరిలో బిర్లా, సురేష్!PM Modi Will Visit Russia in July | జూలైలో ప్రధాని మోదీ రష్యా పర్యటనPM Modi Will Visit Russia in July | జూలైలో ప్రధాని మోదీ రష్యా పర్యటనCar Overturned While Escape From Leopard | Nizamabad | చిరుతను తప్పించబోయి కారు బోల్తా | మహిళ మృతిCar Overturned While Escape From Leopard | Nizamabad | చిరుతను తప్పించబోయి కారు బోల్తా | మహిళ మృతి8 PM | 23rd June 2024 | ETV 360 | News Headlines | ETV Telangana8 PM | 23rd June 2024 | ETV 360 | News Headlines | ETV TelanganaSeminar on Emergency Dark Days at OU | Attendes Vidyasagar Rao | ఎమర్జెన్సీ చీకటి రోజులపై సెమినార్Seminar on Emergency Dark Days at OU | Attendes Vidyasagar Rao | ఎమర్జెన్సీ చీకటి రోజులపై సెమినార్6 AM | 25 th June 2024 | Ghantaravam | News Headlines | ETV Telangana6 AM | 25 th June 2024 | Ghantaravam | News Headlines | ETV Telanganaఎవరి ఖాతా ద్వారానైనా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చుఎవరి ఖాతా ద్వారానైనా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు"Learn  Basics Of Russian language" A country Advises its Citizens In Ukraine To Survive"Learn Basics Of Russian language" A country Advises its Citizens In Ukraine To Survive4 PM | 23rd June 2024 | Ghantaravam | News Headlines | ETV Telangana4 PM | 23rd June 2024 | Ghantaravam | News Headlines | ETV Telangana10.30PM | 25th June 2024 | Ghantaravam | News Headlines | ETV Telangana10.30PM | 25th June 2024 | Ghantaravam | News Headlines | ETV TelanganaJoe Biden, Donald Trump Prepare For 1st Presidential Debate on June 27 | చర్చకు ట్రంప్-బైడెన్ సిద్ధంJoe Biden, Donald Trump Prepare For 1st Presidential Debate on June 27 | చర్చకు ట్రంప్-బైడెన్ సిద్ధం
Яндекс.Метрика