Загрузка страницы

సైనికా సైనికా | SAINIKA LATEST INDEPENDENCE DAY SPECIAL SONG 2021 | INDIAN ARMY SONG | #RAAGAMMUSIC

#Sainika #Indianarmysongs #Independencedaysongs
#raagammusic #ajaymengani
సైనికా సైనికా | SAINIKA LATEST INDEPENDENCE DAY SPECIAL SONG 2021 | INDIAN ARMY SONG | #RAAGAMMUSIC
𝐓𝐡𝐢𝐬 𝐕𝐢𝐝𝐞𝐨 𝐢𝐬 𝐃𝐞𝐝𝐢𝐜𝐚𝐭𝐞 𝐓𝐨 𝐎𝐮𝐫 𝐍𝐚𝐭𝐢𝐨𝐧 𝐇𝐞𝐫𝐨𝐞𝐬 𝐎𝐮𝐫 𝐒𝐨𝐥𝐝𝐢𝐞𝐫𝐬

❤️️❤️️𝐑𝐀𝐀𝐆𝐀𝐌 𝐌𝐔𝐒𝐈𝐂 𝐂𝐎𝐍𝐓𝐀𝐂𝐓 : 𝟖𝟑𝟕𝟒𝟔𝟎𝟗𝟑𝟐𝟏❤️️❤️️

😉𝐏𝐑𝐎𝐃𝐔𝐂𝐄𝐑 : 𝐀 𝐒 𝐍𝐚𝐢𝐤
✍️𝐋𝐘𝐑𝐈𝐂𝐒 & 𝐒𝐈𝐍𝐆𝐄𝐑 : 𝐀𝐣𝐚𝐲 𝐌𝐞𝐧𝐠𝐚𝐧𝐢
🎹𝐌𝐔𝐒𝐈𝐂 : 𝐕𝐞𝐧𝐤𝐚𝐭 𝐀𝐣𝐦𝐞𝐞𝐫𝐚
🎥𝐃𝐎𝐏 & 𝐄𝐃𝐈𝐓𝐈𝐍𝐆 : 𝐃𝐋 𝐑𝐚𝐦
(𝟗𝟔𝟕𝟔𝟔𝟓𝟒𝟓𝟔𝟔)
సైనికా సైనికా

పల్లవి :

నీది కాదు నీ దేహము....
నీ నిలువెల్లా దేశము ...
ప్రాణము మట్టి కోసము
మూళ్ళ గుట్టలే నీ సుట్టము
కన్న తల్లి ఆయేనా నీకు కశ్మీరము,......
రగులుతుంటాదయ్యో మూడు రంగుల నీ రక్తము......
సైనికా...... సైనికా.......
మీ ప్రాణాల త్యాగాల కానుక మన దేశ పతాక
సైనికా..... సైనికా......
మీ కష్టాల నేస్తాల సెప్పున ఈ చిన్న గీతికా

చరణం :1
కన్న బిడ్డలానాడించ నీవు
నీ ఇంటిపొంటనన్న లేవు
మంచు కొండలే నువుండే తావు
ఏనంగా వస్తదో తెలియదు చావు
ఎన్ను పోటే పొడిసిన.... ఎన్ను తట్టుకొని నడిసేరా
ఆడ రక్తల్లో నువ్ తడిసిన... నీ ఇంటి కన్నిలెవరో తుడుసున
సావు ఎన్ని ఆటలాడిన
గావురంగా గన్ను బట్టేరా
ఇంటి మీద రంధి గుంజిన
గుండె బాండ రాయి జేసెరా
బార్డర్ల బందూకు తానైయ్యెరా....

చరణం :2

నిన్ను కన్నోళ్లు కలలొస్తే నీవు
లోన ఎంత కుమిలిపోయినావు
ఐన అడుగేన్నాడు వెనకేయ్యలేవు
దేశమే తల్లిగా తలసినావు
కాస్తయినా ఓరుగక... .కాపుగాసే సైనికా
కాకి సొమ్మే దమ్ముగా ......రొమ్ము ఇరిసి సాగిక
బార్డర్ ఎహ్ గ నీ బ్రతుకంతా
బాంబు మోతలే నీ సేంత
దేశమేగా నీ ధ్యాసలంత
బతుకు మీద లేదాయె సింత
ఎగిరే జెండా జీవమంతా .....

Written By
అజయ్ మెంగని

#independencedayspecialsongs2021
#independencedaysongs
#independencedaydances
#independencedayspeeches
#independencedayemotionalsongs
#indianarmysongs
#indianarmyvideos
#indianarmylatestsongs
#indianarmysongs2021
#latestindianarmysongs
#sainikasongs
#jawansongs
#sainika
#sainikalatestsongs
#latestsongs
#latestindiansongs
#newflagsongs
#ragammusicsongs
#ajaymenganisongs
#ajaysongs
#ajaysainikasongs
#venkatajmeerasongs
#newpatrioticsongs
#santhoshbabusongs
#republicdaysongs
#asnaiksongs
#newindainaflagsongs
#independencedayspecialsongs
#newindependencedaysongs
#independencedaycelebrations
#salamsainikasong
#salamsainika
#jaihind
#jaijawan
#flag
#janaganamanasong
#emotionalsongs
#soldierssongs
#latestsoldiersongs
#newsoldiersong
#soldier
#trendingsongs
#sainikasainikasong
#sainikasainikasongs
#newsainikasong
#bordersongs
#indianvideos
#indianflaghosting
#jaihindsoong
#independencedayhindisongs
#independencedaytelugusongs
#independencedayenglishsongs
#independencedaymalayalamsongs
#independencedaykannadasongs
#independencedaygujarathisongs
#independencedaybengalisongs
#independencedaypunjabisongs
#deshsongs
#indiansoldiersongs
#newindiansoldiersongs
#newsongs
#newfolksongs
#latestfolksongs
#telugufolkdjsongs
#banjaradjsongs
#banjaralovesongs
#telugulovefailuresongs
#telugudevotionalsongs
#telugutrendingsongs
#fashion
#food
#music
#photography

Видео సైనికా సైనికా | SAINIKA LATEST INDEPENDENCE DAY SPECIAL SONG 2021 | INDIAN ARMY SONG | #RAAGAMMUSIC канала Raagam Music
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
13 августа 2021 г. 8:45:01
00:04:39
Другие видео канала
సలాం సైనిక Latest Song | Salam Sainika New Jawan Song | Kalyan Keys | Ajay Mengani | V Musicసలాం సైనిక Latest Song | Salam Sainika New Jawan Song | Kalyan Keys | Ajay Mengani | V Music#Jawaan Short Film [4K] | TRIBUTE TO #INDIAN #ARMY | Directed by Nag Arjun Reddy | With Subtitles|#Jawaan Short Film [4K] | TRIBUTE TO #INDIAN #ARMY | Directed by Nag Arjun Reddy | With Subtitles|కల్నల్ సంతోష్ పై & 20 మంది జవాన్లు పై పాట పాడిన మధుప్రియ|Dr.RK Goud| TFCCLIVEకల్నల్ సంతోష్ పై & 20 మంది జవాన్లు పై పాట పాడిన మధుప్రియ|Dr.RK Goud| TFCCLIVEసైనికా | Sainika Full Song | Charan Arjun |Army Day Special Song |GMC Television | GMC Janapdamసైనికా | Sainika Full Song | Charan Arjun |Army Day Special Song |GMC Television | GMC JanapdamTeri Mitti - A Tribute To The "INDIAN ARMY"Teri Mitti - A Tribute To The "INDIAN ARMY"Tholi Poddu | Desha Bhakthi Songs Telugu | Patriotic Songs Of India TeluguTholi Poddu | Desha Bhakthi Songs Telugu | Patriotic Songs Of India TeluguPudami Thallira Emotional Song |Rambabu|RajuCheerala| Indrajit| Prudhviraj MPR | Sithara CreationsPudami Thallira Emotional Song |Rambabu|RajuCheerala| Indrajit| Prudhviraj MPR | Sithara Creationsమ‌ధుప్రియ క‌న్నీరు పెడుతూ అర‌మ‌రులైన బిపిన్ రావ‌త్‌, జ‌వాన్ల కోసం పాడిన పాట‌ | Mahdupriya #TFCCLIVEమ‌ధుప్రియ క‌న్నీరు పెడుతూ అర‌మ‌రులైన బిపిన్ రావ‌త్‌, జ‌వాన్ల కోసం పాడిన పాట‌ | Mahdupriya #TFCCLIVEప్రతి భారతీయున్ని రగిలించే పాట |Song Dedicated to PulwamaTerror Attack Martyrs | Indian Army Songsప్రతి భారతీయున్ని రగిలించే పాట |Song Dedicated to PulwamaTerror Attack Martyrs | Indian Army Songs#salamsainika #ajaymengani||Salam sainika full song||Sri vishnu singing Icon||full length song||#salamsainika #ajaymengani||Salam sainika full song||Sri vishnu singing Icon||full length song||Tribute song for Army jawan Mahesh Ryada| Relare Ganga|Pushpa Mounika yadhavTribute song for Army jawan Mahesh Ryada| Relare Ganga|Pushpa Mounika yadhavAMMA NEE PREMA NENETLA MARACHIPONU ||Mother Song||Rambabu Yasarapu|| Indrajitt ||WarangaltunesAMMA NEE PREMA NENETLA MARACHIPONU ||Mother Song||Rambabu Yasarapu|| Indrajitt ||WarangaltunesSainika Full Video Song | Naa Peru Surya Naa illu India Songs | Allu Arjun, Anu EmmanuelSainika Full Video Song | Naa Peru Surya Naa illu India Songs | Allu Arjun, Anu EmmanuelBest Motivational Songs Kalam Nitho Naduvad | కాలం నీతో నడవదు | RS Praveen Kumar Songs| Swaero SongsBest Motivational Songs Kalam Nitho Naduvad | కాలం నీతో నడవదు | RS Praveen Kumar Songs| Swaero Songsఇండియన్ ఆర్మీ రవీందర్ రెడ్డి గారి అంత్యక్రియలు తాడ్వాయి లో /  ఫుల్ విడియో / జై జవాన్ / జై హింద్ఇండియన్ ఆర్మీ రవీందర్ రెడ్డి గారి అంత్యక్రియలు తాడ్వాయి లో / ఫుల్ విడియో / జై జవాన్ / జై హింద్దేశంకోసం అమరులైన ర్యాడా మహేష్, ప్రవీణ్ కుమార్ వీర జవాన్లకై మధుప్రియ పాడిన పాట | jawan song TFCCLIVEదేశంకోసం అమరులైన ర్యాడా మహేష్, ప్రవీణ్ కుమార్ వీర జవాన్లకై మధుప్రియ పాడిన పాట | jawan song TFCCLIVESitukesthe Poye Pranam | Full Song | Rowdy Megha | Ganu | Hanmanth Yadav | Ganu FolksSitukesthe Poye Pranam | Full Song | Rowdy Megha | Ganu | Hanmanth Yadav | Ganu Folksగిర్రు పిట్ట గిర్రు పిట్ట ఓ లాలి గుమ్మడి | GIRRU PITTA GIRRU PITTA O LALI GUMMADI TELUGU FOLKDJ SONGగిర్రు పిట్ట గిర్రు పిట్ట ఓ లాలి గుమ్మడి | GIRRU PITTA GIRRU PITTA O LALI GUMMADI TELUGU FOLKDJ SONGSavitribai Phule Full Song 2021 || Patammathone Rambabu || DRK Studios Hyd || Latest Telugu SongSavitribai Phule Full Song 2021 || Patammathone Rambabu || DRK Studios Hyd || Latest Telugu Song
Яндекс.Метрика