Загрузка страницы

Great Telugu Song || బ్రహ్మమొక్కటే || सबका मालिक एक है || All Are Equal ||

God Has No Religion, Humanity More Than Religion.

Song Credits:
Song: Annamayya - Brahmam Okate
Singer : SP Balasubrahmanyam
Music By: M. M. Keeravani

#AnnamacharyaSamkeerthana

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే(2)
పర బ్రహ్మమొక్కటే(2)
తందనాన ఆహి తందనాన పురే
తందనాన భళా తందనానా
పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
భళా తందనానా భళా తందనానా
నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే
అండనే బంటు నిద్ర అడియునొకటే
మెండైన బ్రాహ్మణుడు మెట్టు
భూమియొకటే(2)
చండాలుండేటి సరి భూమి యొకటే
బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే
పుడమి శునకము మీద పొలయు ఎండొకటే
కడుపుణ్యులను పాపకర్ములను
సరిగావ
జడియు శ్రీవెంకటేశ్వరు నామమొకటే(2)
బ్రహ్మమొక్కటే ........

Видео Great Telugu Song || బ్రహ్మమొక్కటే || सबका मालिक एक है || All Are Equal || канала naмaн ѕнιvaya
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
12 декабря 2013 г. 1:34:42
00:02:21
Яндекс.Метрика