Загрузка страницы

యువరాణి మౌనవ్రతం part_2| telugu stories | telugu kathalu | stories in telugu ...youtube

#viralshort #viralshortvideo #viralshortsong #viralshortvideosong #viralshortmusic #viralshortfilm #viralshortdance #viralshortdancevideo #viralshortfilmmalayalam #viralshortvideoediting #viralshorttrick #viralshortvideocomedy #viralshortediting #viralshortsideas #viralshortmovie #viralshortand #shortsviraltrick #viralshortfunnyvideo #viralshortcomedy#యువరాణిమౌనవ్రతం #నితికథలు #myjewishlearning #నచికేతుడు ##fairytalestelugu ##ఘుమఘుమలాడేచామదుంపలపులుసు #యువరాణిమౌనవ్రతంand
story in telugu

కోసల దేశపు యువరాణి మయూరీదేవికి యుక్తవయసు
వచ్చింది. కుమార్తెకు వివాహం చేయాలని సంకల్పించాడు మహా
రాజు. కానీ, మయూరీదేవి తన తండ్రిని చిత్రమైన కోర్కె కోరింది.
ఆ రోజు నుంచీ తాను మౌనవ్రతం చేపడుతున్నాననీ, తన వ్రతాన్ని
భంగం చేసిన వ్యక్తినే తాను వివాహం చేసుకోవాలనుకుంటున్నా
ననీ చెప్పింది. ఎందరో యువకులు వచ్చి యువరాణి మౌనవ్రతాన్ని
భంగపరచాలని ప్రయత్నించారు. వారిలో ఎందరో అందగాళ్లూ
వీరులూ శూరులూ ఉన్నారు. అయినా ఎవ్వరూ ఆమె మౌనవ్రతాన్ని
ఛేదించలేకపోయారు.
రోజులు గడిచిపోతు

న్నాయి, ఇక తాను తన
కుమార్తెకు వివాహం
చెయ్యలేనేమోనన్న దిగులు
పట్టుకుంది మహారాజుకు.

| ఒకనాడు సభ జరుగు

తుండగా ఒక యువకుడు
శ వచ్చాడు. అతడి ముఖం

please share and support me 🥺🥺🥺🥺🥺
1 తేజోమయంగా ఉన్నా,

- ధరించిన వస్త్రాలు మాత్రం
బీదవాడని తెలుపుతున్నాయి. అతడు మహారాజు దగ్గరకు వచ్చి,
నమస్కరించి ' మహారాజా! యువరాణిగారు కొంతకాలం కిందట
నన్ను వివాహం చేసుకున్నారు. కానీ, నేను నిరుపేదను కావడంతో
ఆ విషయం మీకు చెప్పలేక ఇలా మౌనవ్రతం అంటూ కాలం
గడుపుతున్నారు" అన్నాడు. వెంటనే మయూరీదేవి లేచి, 'అంతా
అబద్ధం. ఇతను ఎవరో నాకు తెలియదు" అంటూ గట్టిగా అరిచింది.
అతను చిరునవ్వు నవ్వి 'అవును, నేనెవరో మీకు తెలియదు. నేను
అవంతీ దేశపు లా వివేకవర్ణనుడిని. మీ మౌనవ్రతాన్ని
భంగం చేయడానికే అబద్ధం చెప్పా "నంటూ మారువేషాన్ని
తొలగించాడు. వివేకవర్థమేడి చతురతకు మెచ్చిన మహా తన

కుమార్తెనిచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి ఇంపంచాడు

Видео యువరాణి మౌనవ్రతం part_2| telugu stories | telugu kathalu | stories in telugu ...youtube канала Chitti story
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки