Загрузка страницы

ఇప్పుడు గోమాతల వైద్యానికి వేల రూపాయలు అవసరం లేదు | Cow Health | VVRK Sastry

#Raitunestham #Homeotreatment #livestockfarming

వ్యవసాయ, అనుబంధ రంగాల్లో రైతుకి చేదోడుగా ఉండే పాడి పశువులను అనారోగ్య సమస్యలను కాపాడుకునేందుకు హోమియోలో అనేక ఉత్తమ విధానాలు అందుబాటులో ఉన్నాయని... పశువైద్య నిపుణులు వి.వి.ఆర్.కే శాస్త్రి తెలిపారు. ప్రమాదకర రోగాలను సైతం అతి తక్కువ ఖర్చుతో నయం చేయవచ్చని అన్నారు. ఈ విధానంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవని... పాడి పశువులు త్వరగా కోలుకుంటాయని తెలిపారు.రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఆగస్టు20న జరిగిన గో పోషణ.. హోమియోపతి - ఆయుర్వేద - అల్లోపతి పశువైద్య విధానాలపై అవగాహన సదస్సులో పశువైద్య నిపుణులు వి.వి.ఆర్.కే శాస్త్రి పాల్గొన్నారు.... పశువులకు వచ్చే వివిధ రకాల రోగాలు, హోమియో ద్వారా అందించే చికిత్సల గురించి తెలియజేశారు.
-----------------------------------------------
☛ Subscribe for latest Videos - https://youtu.be/88YzvkPPpwc
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​...
☛ Follow us on - https://www.facebook.com/Rytunestham​...
☛ Follow us on - https://twitter.com/rytunestham​​​​​​

Видео ఇప్పుడు గోమాతల వైద్యానికి వేల రూపాయలు అవసరం లేదు | Cow Health | VVRK Sastry канала Raitu Nestham
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
28 сентября 2023 г. 13:54:38
00:16:04
Другие видео канала
గో సంరక్షణే మా ఆశయం | చాగంటి ప్రవచనాలు @ Oct 28గో సంరక్షణే మా ఆశయం | చాగంటి ప్రవచనాలు @ Oct 28పద్మశ్రీ పురస్కారం అందుకున్న డాక్టర్ ఖాదర్ వలి | PadmaShree Award 2023పద్మశ్రీ పురస్కారం అందుకున్న డాక్టర్ ఖాదర్ వలి | PadmaShree Award 2023200 ఎకరాల్లో ఒంగోల ఆవుల అభివృద్ధి.. జై గోమాత | Ongole Breed Development | B Ravi200 ఎకరాల్లో ఒంగోల ఆవుల అభివృద్ధి.. జై గోమాత | Ongole Breed Development | B Raviఈ రైతు విధానం చూడండి.. ఇలా కదా బతకాల్సింది అనుకునేలా.. | Inspirational Farmer | Polaiahఈ రైతు విధానం చూడండి.. ఇలా కదా బతకాల్సింది అనుకునేలా.. | Inspirational Farmer | Polaiahమిల్లెట్స్ థియరీ కాదు.. ప్రాక్టికల్ సాక్ష్యాలు ఇవే | Millets Cure | Dr. Khader Valiమిల్లెట్స్ థియరీ కాదు.. ప్రాక్టికల్ సాక్ష్యాలు ఇవే | Millets Cure | Dr. Khader Valiవ్యవసాయం, మిద్దెతోటలు, ఆరోగ్యం కోసం సబ్ స్క్రైబ్ రైతునేస్తం |Press Bell Icon for Video Notificationsవ్యవసాయం, మిద్దెతోటలు, ఆరోగ్యం కోసం సబ్ స్క్రైబ్ రైతునేస్తం |Press Bell Icon for Video Notificationsవక్క+ మహాగణి సాగు + అంతర పంటల సేద్యం | Satyanarayanaవక్క+ మహాగణి సాగు + అంతర పంటల సేద్యం | SatyanarayanaYoung Engineer Shiva Rama Krishna's progressive Dairy in Gudipudi డెయిరీ రంగంలో యువరైతు 88855 90090Young Engineer Shiva Rama Krishna's progressive Dairy in Gudipudi డెయిరీ రంగంలో యువరైతు 88855 90090పూలు అమ్మి నెలకి లక్షలు సంపాదిస్తున్నాడు | Orchind Flower cultivation | Mohan Naikపూలు అమ్మి నెలకి లక్షలు సంపాదిస్తున్నాడు | Orchind Flower cultivation | Mohan Naikపాలు పిండగానే పొదుగుపై చల్లనీళ్లు కొట్టాలి.. ఎందుకంటే ? #Shorts #COw #Raathibreedపాలు పిండగానే పొదుగుపై చల్లనీళ్లు కొట్టాలి.. ఎందుకంటే ? #Shorts #COw #Raathibreedనోరూరించే నాటు ఆవు నెయ్యి.. | Farmer Made Ghee | Varmaనోరూరించే నాటు ఆవు నెయ్యి.. | Farmer Made Ghee | Varmaసాఫ్ట్ వేర్ ని మించే స్థాయి ఆదాయం | Multilayer Farming | Sattirajuసాఫ్ట్ వేర్ ని మించే స్థాయి ఆదాయం | Multilayer Farming | Sattiraju100 ఎకరాల్లో కంద పంట .. ఈ భూములే బెటర్ #Farming #trending #kanda #food #income100 ఎకరాల్లో కంద పంట .. ఈ భూములే బెటర్ #Farming #trending #kanda #food #incomeసిరిధాన్యాల మార్గదర్శికి పద్మశ్రీ.. ఆత్మీయ అభినందన.. | Dr. KhaderVali | Raitunesthamసిరిధాన్యాల మార్గదర్శికి పద్మశ్రీ.. ఆత్మీయ అభినందన.. | Dr. KhaderVali | Raitunestham10 రోజుల్లో పెరిగే అజోల్లా.. పిడికెడు చాలు.. ఎన్నో ప్రయోజనాలు #Shorts  #Azolla10 రోజుల్లో పెరిగే అజోల్లా.. పిడికెడు చాలు.. ఎన్నో ప్రయోజనాలు #Shorts #Azollaప్రకృతి వ్యవసాయంలో #అగ్నాస్త్రం | తయారీ - ఉపయోగించే పద్ధతి | Agnastram Preparation | Manohara Charyప్రకృతి వ్యవసాయంలో #అగ్నాస్త్రం | తయారీ - ఉపయోగించే పద్ధతి | Agnastram Preparation | Manohara Charyనాటుకోళ్లు.. ఇలా సుస్థిర ఆదాయం | Naatukolla Farming | Sureddyనాటుకోళ్లు.. ఇలా సుస్థిర ఆదాయం | Naatukolla Farming | Sureddyరైతునేస్తం పురస్కారాలు 2022 | VIKASA FOUNDATION | #Shortsరైతునేస్తం పురస్కారాలు 2022 | VIKASA FOUNDATION | #Shortsఆవులు పెంచితే ఇంత ఆనందం ఉంటుంది అనుకోలే | Goshala & Farming | Anjiఆవులు పెంచితే ఇంత ఆనందం ఉంటుంది అనుకోలే | Goshala & Farming | Anjiఒక్క ఎకరంలో స్టేకింగ్ విధానంలో  బీర సాగు | Staking Ridge Gourd Farming | Parvatiఒక్క ఎకరంలో స్టేకింగ్ విధానంలో బీర సాగు | Staking Ridge Gourd Farming | Parvatiకొర్రలు.. కేవలం 3 తడులతో 90 రోజుల్లోనే చేతికొచ్చే పంట | Millets   #Shortsకొర్రలు.. కేవలం 3 తడులతో 90 రోజుల్లోనే చేతికొచ్చే పంట | Millets #Shorts
Яндекс.Метрика