Загрузка...

ప్రధాని పదవి నుంచి తప్పుకున్న ట్రూడో #trending#ytshorts #shortviral #canada#pmtrudeau #trump

ప్రధాని పదవి నుంచి తప్పుకున్న ట్రూడో #trending#ytshorts #shortviral #canada#pmtrudeau #trump #trending #ytshorts #tdp

కెనడా ప్రధాని పదవి నుంచి జస్టిన్ ట్రూడో తప్పుకున్నారు. ఆయన స్థానంలో మార్క్ కార్నీ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ట్రూడో తన చివరి ప్రసంగంలో మాట్లాడుతూ దాదాపు పదేళ్ల పాటు ప్రధానిగా కొనసాగడం గర్వంగా ఉందన్నారు. ట్రంప్ పాలసీలను ఉద్దేశించి దేశం విషయంలో తప్పనిసరైతే పోరాటం చేసేందుకు సిద్ధమని చెప్పారు. సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో తన రాజీనామా నిర్ణయాన్ని జనవరిలోనే ప్రకటించారు.
తాజా వార్తలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం క్రీడలు చిత్రజ్యోతి నవ్య సంపాదకీయం బిజినెస్ రాజకీయం ఫోటోలు వీడియోలు రాశిఫలాలు
ePaper వెబ్ స్టోరీస్ సాంకేతికం ప్రవాస చదువు సాహిత్యం ప్రత్యేకం Live Tv ఓపెన్ హార్ట్ నేటి కార్టూన్ క్రైమ్ వార్తలు
Home » International » Canada Prime Minister Justin Trudeau Resigns

Canada: వీడ్కోలు సభలో కెనడా ప్రధాని ట్రూడో కంట నీరు
ABN, Publish Date - Mar 08 , 2025 | 05:26 AM


కెనడా ప్రధానిగా బాధ్యతల నుంచి తప్పుకొన్న జస్టిస్‌ ట్రూడో... వీడ్కోలు సమావేశంలో భావోద్వేగానికి లోనయి కన్నీటిపర్యంతమయ్యారు. కెనడా వాసులను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతి రోజూ కృషి చేశానని చెప్పారు.

Canada: వీడ్కోలు సభలో కెనడా ప్రధాని ట్రూడో కంట నీరు
అట్టావా, మార్చి 7: కెనడా ప్రధానిగా బాధ్యతల నుంచి తప్పుకొన్న జస్టిస్‌ ట్రూడో... వీడ్కోలు సమావేశంలో భావోద్వేగానికి లోనయి కన్నీటిపర్యంతమయ్యారు. కెనడా వాసులను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతి రోజూ కృషి చేశానని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధానాలను విమర్శిస్తూ ‘అంతర్జాతీయ సంబంధాలంటే రియల్‌ ఎస్టేట్‌ డీల్స్‌ కాద’ని వ్యాఖ్యానించారు.. లిబరల్‌ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు, ప్రజాదరణ రేటింగ్స్‌ తగ్గిపోవడంతో ట్రూడో జనవరి నెలలో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఇంతవరకు ఆపద్ధర్మ ప్రధానిగా విధులు నిర్వరిస్తున్నారు.
పదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉండడం గమనార్హం. ఆదివారం లిబరల్‌ పార్టీ కొత్త ప్రధానిని ఎన్నుకోనున్న నేపథ్యంలో గురువారం ట్రూడోకు వీడ్కోలు పలికారు. కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కెనడాపై అనుసరిస్తున్న వైఖరి నేపథ్యంలో ట్రూడో చేసిన ప్రసంగం ప్రాధాన్యతను సంతరించుకొంది. కెనడాను అమెరికాలోని 51వ రాష్ట్రంగా మార్చుతామని, ట్రూడో గవర్నర్‌ అవుతారని గతంలో ట్రంప్‌ వ్యాఖ్యానించారు. కెనడాపై 25ు ప్రతీకార సంకం కూడా విధించారు.ప్రధాని పదవి నుంచి తప్పుకున్న ట్రూడో
canada,tariffs on canada,canada tariffs,trump tariffs on canada,tariffs on canada and mexico,trump tariffs on canada and mexico,trump says tariffs on canada and mexico start tuesday,canada pm cries,trump tariffs canada,canada news,trump canada,justin trudeau tears,tariffs canada,trump tariff canada,canada mexico tariffs,canada pm,trump tariffs canada mexico,trump threats mexico and canada,canada us relations,us tariffs on canada#canada #usa #toronto #uk #australia #ontario #love #germany #vancouver #london #newyork #alberta #india #photography #montreal #instagram #travel #nature #fashion #california #instagood #quebec #britishcolumbia #dubai #america #europe #france #canadian #punjab #italy#music #explore #explorecanada #calgary #art #england #trending #punjabi #ottawa #photooftheday #like #follow #texas #spain #studyabroad #bc #brampton #unitedkingdom #immigration #chandigarh #newzealand #florida #edmonton #summer #viral #beautiful #explorepage #mexico #miami #yyc#canada #london #japan #italy #india #paris #bhfyp #usa #newyork #dubai #california #france #mexico #miami #canada #australia #russia #germany #spain #florida #europe

Видео ప్రధాని పదవి నుంచి తప్పుకున్న ట్రూడో #trending#ytshorts #shortviral #canada#pmtrudeau #trump канала ARS@999 News
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки