#కెసిఆర్ డౌన్ డౌన్ అంటున్న చిన్నశంకరంపేట బీజేపీ మండల అధ్యక్షులు పట్లోరి పోగుల రాజు గారు #Medak
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అర్హులైన దళితులందరికీ దళిత బంధు పథకం అమలు చేయాలని, బీసీలందరికీ బీసీ బంధు, అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఎంపీడీవో కార్యాలయం ముట్టడించి నిరసన తెలిపారు. పోలీసులు వారిని అడ్డుకోగా సీఎం KCR డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు.
Видео #కెసిఆర్ డౌన్ డౌన్ అంటున్న చిన్నశంకరంపేట బీజేపీ మండల అధ్యక్షులు పట్లోరి పోగుల రాజు గారు #Medak канала ఉప్పరి సురేష్ కుమార్ ముదిరాజ్
Видео #కెసిఆర్ డౌన్ డౌన్ అంటున్న చిన్నశంకరంపేట బీజేపీ మండల అధ్యక్షులు పట్లోరి పోగుల రాజు గారు #Medak канала ఉప్పరి సురేష్ కుమార్ ముదిరాజ్
Комментарии отсутствуют
Информация о видео
13 сентября 2023 г. 12:38:14
00:02:38
Другие видео канала