NTR Trust Euphoria Musical night #narachandrababunaidu#deputycmpawankalyan#narabhuvaneswarii#thamans
NTR Trust Euphoria Musical night #narachandrababunaidu#deputycmpawankalyan#narabhuvaneswarii#thamansఫిబ్రవరి 15న జరిగే ఎన్టీఆర్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్ కి ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా రావాలని కోరుకుంటున్నాను. టికెట్స్ నుంచి వచ్చే ప్రతి ఒక్క రూపాయి తిరిగి సమాజ సేవకే ఉపయోగపడుతుంది: ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు
'బ్లడ్ డొనేషన్ సొసైటీకి చాలా గొప్ప డొనేషన్. మీరు ఇచ్చే ప్రతిరక్తపు బిందువు చాలా జీవితాలని నిలబెడుతుంది. ఈ గొప్ప కార్యక్రమం ముందుకు తీసుకెళ్లడానికి ఫిబ్రవరి 15న ఎన్టీఆర్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్ షోని నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కుటుంబసమేతంగా వచ్చి ఈ షోలో పాల్గోవాలని కోరుకుంటున్నాను. ఆడియన్స్ ఖర్చు చేసిన ప్రతి ఒక్క రూపాయి తిరిగి సమాజ సేవకే ఉపయోగపడుతుంది' అన్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు. ఎన్టీఆర్ ట్రస్ట్ అద్వర్యంలో ఫిబ్రవరి15న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్ షో జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్, ఎన్టీఆర్ ట్రస్ట్ సిఈవో రాజేంద్ర కుమార్, ఎన్టీఆర్ ట్రస్ట్ సివోవో గోపి పాల్గొన్నారు. #mediaspottelugu #telugufilmnews #Exclusivefilmnews #Audiofunctions
#teluguentertainment #teluguactors #Teluguactress #Actorsexclusivevisulas
#hyderabad #telangana #youtubeshorts #YTshorts
Media Spot is an Telugu Exclusive Entertainment Content !!
Do Subscribe for Up to date Information.
అందరికి నమస్కారం !!
నా పేరు ఎస్.వి.న్ (N .N )
నేను ఫిలిం వీడియో జర్నలిస్ట్ గా దాదాపు 20 ఏళ్ల నుండి పని చేస్తున్నాను
నా ఈ ఛానెల్ లో మీడియా లో జరిగే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కొత్త గా అందించడం నా లక్ష్యం
మీరు నా ఛానెల్ ని ఆదరిస్తారని కోరుతున్నాను.
నా కంటెంట్ నచ్చితే తప్పకుండా like ,share and Subscribe చేయగలరు.
Please give your Valuable feed back to : Mediaspot143@gmail.com
Видео NTR Trust Euphoria Musical night #narachandrababunaidu#deputycmpawankalyan#narabhuvaneswarii#thamans канала Media Spot Telugu
pawan kalyan, deputy cm pawan kalyan, pawan kalyan speech, pawan kalyan deputy cm of andhra pradesh, pawan kalyan janasena, pawan kalyan meeting, pawan kalyan deputy cm, ap deputy cm pawan kalyan, pawan kalyan live, pawan kalyan and chandrababu naidu, cm pawan kalyan, jana sena pawan kalyan, deputy pawan kalyan, pawan kalyan as deputy cm, chandrababu naidu, cm chandrababu naidu, cm chandrababu, pawan kalyan andhra deputy cm, power star pawan kalyan

Показать
Комментарии отсутствуют
Информация о видео
21 января 2025 г. 23:10:05
00:13:24
Другие видео канала