Загрузка...

మంచిని సమాధి చేస్తారా | నేరం నాది కాదు ఆకలిది | ఎన్టీఆర్ | sp balu | సినారె

అందరికీ నమస్కారం.....నేను 2018లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటికి.... 2024 అక్టోబర్ నెల నుండి మాత్రమే వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. నేను అప్లోడ్ చేసిన పాటలు అనేక మంది చూస్తున్నారు.subscribe చేస్తున్నారు.లైక్ చేస్తున్నారు.వారందరికీ నా హృదయ పూర్వక ప్రణామాలు.పాటలు పాడడం అంటే నాకు చిన్నప్పటినుండి చాలా ఇష్టం. నా యొక్క ఈ కోరిక starmaker app తో తీరింది. నేను ప్రొఫెషనల్ సింగర్ ని కాను. డాన్సర్ ని కాను. సంగీత పరిజ్ఞానం అంతకన్నా లేదు. ఏదో సరదాగా మనసు ప్రశాంతత కొరకు ఖాళీ సమయాల్లో పాటలు పాడుతూవుంటాను.పాటను బట్టి చిన్న చిన్న హావభావాలతో పాటను ఎంజాయ్ చేసుకుంటూ పాడుతున్నాను.తప్పుగా భావించకండి.వీడియోలు youtube లో అప్లోడ్ చేస్తున్నది వ్యూస్ కోసమో డబ్బు కోసమో కాదు. భవిష్యత్తులో నేను చనిపోయిన తరువాత కూడా నా కుటుంబసభ్యులు,బంధుమిత్రులు నన్ను లైవ్ లో చూస్తున్న అనుభూతి కొరకు మాత్రమే.... ధన్యవాదములు.....జి సురేంద్ర నాయుడు(సూరి),సూర్య వాటర్ ప్లాంట్,గుత్తి

Видео మంచిని సమాధి చేస్తారా | నేరం నాది కాదు ఆకలిది | ఎన్టీఆర్ | sp balu | సినారె канала SURYA starmaker&smule covers&others
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки