ఆలు తో ఈవినింగ్ స్నాక్స్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు
హాయ్ అండి ఈరోజు నేను ఆలు తోటి ఈవినింగ్ స్నాక్స్ అయితే చేశాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా వాటిని శుభ్రంగా కడుక్కొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి వాటిని ఒకసారి డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తర్వాత అందులో కొద్దిగా పల్లీలు కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కారం ఉప్పు కూడా వేసుకొని ఒకసారి అన్ని కలుపుకోవాలి అంతేనండి చాలా బాగుంటుంది
Видео ఆలు తో ఈవినింగ్ స్నాక్స్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు канала Pranadi's kitchen
Видео ఆలు తో ఈవినింగ్ స్నాక్స్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు канала Pranadi's kitchen
Комментарии отсутствуют
Информация о видео
7 марта 2025 г. 19:30:32
00:03:02
Другие видео канала



















