Загрузка страницы

డెయిరీ ఫామ్ తో నెలకు రూ.50వేలు సంపాదిస్తున్న |Young Farmer Successful Dairy Farming Experience

ప్రైవేటు జాబు వద్దనుకుని పాలడైయిరీతో సక్సెస్

వ్యవసాయంతో పాటు అనాదిగా రైతుకు ఆర్ధికంగా చేయూతనిస్తున్న రంగం పాడిపరిశ్రమ. ఏ పనిలో అయినా, సంపద ఉంటే చాలదు. సంతృప్తి కూడా ముఖ్యమే. అందుకే చాలా మంది స్వయం ఉపాధి పొందేందుకు వ్యవసాయ అనుబంధ రంగాల వైపు అడుగులు వేస్తున్నారు. అనుభవం లేకున్నా, ఆదిలో కాస్త అటుఇటూ అయినా ఇష్టంతో అవగాహన పెంచుకుని రాణిస్తున్నారు. నల్లగొండ జిల్లాకు కనగల్‌ మండలం చర్లగౌరారం గ్రామానికి చెందిన యువరైతు సాయికుమార్‌ గేదెల డెయిరీ ఏర్పాటు చేసి భవిష్యత్తుకు బంగారు బాటులు వేసుకుంటున్నాడు. 3 గేదెలతో డెయిరీని ప్రారంభించి, ప్రస్తుతం 17 గేదెలకు పెంచారు.
ప్రస్తుతం ప్రతి రోజు 60 లీటర్ల పాల దిగుబడిని సాధిస్తున్నారు. స్థానికంగానే పాలను అమ్ముతూ … నెలకు రూ.40నుంచి 50వేలు ఆదాయాన్ని పొందుతున్నారు.

#milkdairysoftwarejobs
#agriculture
#former #rythumuchat #Rythumuchata #dairyfarming
#youngformer #successfulstory
#రైతుముచ్చట #రైతు ముచ్చట #saikumar
#successfulbuffalodairyfarmintelangana
#milkdairy
#mtech

గమనిక : రైతుముచ్చట చానెల్‌లో ప్రారంభమయ్యే వీడియోలలో రైతులు చెప్పె అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి. వాటిని రైతు సోదరులు ఒక ఆలోచనగా మాత్రమే తీసుకోవాలి. ఆచరణలో పెట్టె ముందు నిపుణులు, అనుభవజ్ఙలైన రైతులతో నేరుగా మాట్లాడిన తర్వాతే మీరు ఒక నిర్ణయానికి రావాలి.

Видео డెయిరీ ఫామ్ తో నెలకు రూ.50వేలు సంపాదిస్తున్న |Young Farmer Successful Dairy Farming Experience канала రైతు ముచ్చట
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
27 декабря 2021 г. 7:05:00
00:16:27
Другие видео канала
పిల్లల కోడిపిల్లల కోడియాసంగి ధాన్యాన్ని మేమే కొంటాం : సీఎం కేసీఆర్ @రైతు ముచ్చటయాసంగి ధాన్యాన్ని మేమే కొంటాం : సీఎం కేసీఆర్ @రైతు ముచ్చటరైతు ముచ్చట @Rythumuchataరైతు ముచ్చట @Rythumuchataపెరుగుతున్న పత్తి ధర|| today cotton price 18-11-2022 #Rythumuchata @Rythumuchataపెరుగుతున్న పత్తి ధర|| today cotton price 18-11-2022 #Rythumuchata @Rythumuchataపంట రుణ పరిమితి ఖరారు || Agriculture loans @రైతుముచ్చట ||Rythumuchataపంట రుణ పరిమితి ఖరారు || Agriculture loans @రైతుముచ్చట ||Rythumuchataవరాలకు మల్చింగ్ పేపర్ వేస్తున్న.. ఎండ తగలక గడ్డి చనిపోతుంది|| paddy bund farming @Rythumuchataవరాలకు మల్చింగ్ పేపర్ వేస్తున్న.. ఎండ తగలక గడ్డి చనిపోతుంది|| paddy bund farming @Rythumuchata9 రోజుల పూల పండగ బతుకమ్మ9 రోజుల పూల పండగ బతుకమ్మkisan mela Hyderabad 2023 @Rythumuchatakisan mela Hyderabad 2023 @Rythumuchataగోదాదేవి కల్యాణంగోదాదేవి కల్యాణందసరా నుంచి ధరణి సమస్యలపై స్పెషల్ డ్రైవ్|| Dharani portal latest update @Rythumuchataదసరా నుంచి ధరణి సమస్యలపై స్పెషల్ డ్రైవ్|| Dharani portal latest update @Rythumuchata#rythumuchata ఆరుద్ర పురుగు..#rythumuchata ఆరుద్ర పురుగు..రైతుబంధు కోసం నెల రోజులు ఆగాల్సిందే ||Rythubandu latest update news #Rythumuchata @Rythumuchataరైతుబంధు కోసం నెల రోజులు ఆగాల్సిందే ||Rythubandu latest update news #Rythumuchata @RythumuchataTaiwan Guava Cultivation | బత్తాయి సాగులో అంతర పంటగా తైవాన్ జామ బాగుంది @RythumuchataTaiwan Guava Cultivation | బత్తాయి సాగులో అంతర పంటగా తైవాన్ జామ బాగుంది @Rythumuchatachaff cutter machine in Dairyfarm |చాఫ్ కట్టర్ తో సులభంగా గడ్డి కటింగ్ @Rythumuchatachaff cutter machine in Dairyfarm |చాఫ్ కట్టర్ తో సులభంగా గడ్డి కటింగ్ @Rythumuchataవడ్లు తూర్పార పట్టే మిషన్.. రోజుకు రూ.10వేల ఆదాయం || paddy cleaner machine @Rythumuchataవడ్లు తూర్పార పట్టే మిషన్.. రోజుకు రూ.10వేల ఆదాయం || paddy cleaner machine @RythumuchataTelangana Rythu beema scheme application process 2023|| Rythu beema scheme details@RythumuchataTelangana Rythu beema scheme application process 2023|| Rythu beema scheme details@Rythumuchataతెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ || Telangana Budget 2022-23తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ || Telangana Budget 2022-23రైతు బంధు దరఖాస్తు కు అవకాశం || Rythu bandhu aplications 2022 @Rythumuchataరైతు బంధు దరఖాస్తు కు అవకాశం || Rythu bandhu aplications 2022 @Rythumuchataరెండు ఎకరాల్లో ఎండు మిర్చి సాగు చేస్తున్న.. లాభాలు బాగున్నాయి|| Red chilli cultivation| Rythumuchataరెండు ఎకరాల్లో ఎండు మిర్చి సాగు చేస్తున్న.. లాభాలు బాగున్నాయి|| Red chilli cultivation| Rythumuchataఐదు రకాల బత్తాయి సాగు చేస్తున్న || Different Varieties of sweet orange @Rythumuchataఐదు రకాల బత్తాయి సాగు చేస్తున్న || Different Varieties of sweet orange @Rythumuchataపట్టు పురుగుల పెంపకం.. లాభాలు అధికం @Rythumuchata  #sericulture #farmer  #sericultivation #teluguపట్టు పురుగుల పెంపకం.. లాభాలు అధికం @Rythumuchata #sericulture #farmer #sericultivation #telugu
Яндекс.Метрика