Загрузка страницы

కోట్ల టీకాలు తెచ్చేదెలా ? పంచేదెలా ? | How to Bring & Distribute Vaccine in Crores || ప్రతిధ్వని

మే 1. దేశంలో 18ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సినేషన్‌ కోసం నిర్ణయించిన ముహూర్తం ఇది. కరోనా సెకండ్‌ వేవ్‌ ఉరుముతున్న తరుణంలో టీకా మినహా మార్గం లేదంటోంది శాస్త్రప్రపంచం. కేంద్రప్రభుత్వం కూడా అదే మాట చెబుతోంది. కానీ అనుకున్న లక్ష్యం చేరుకునేదెలా? వ్యాక్సిన్‌ నిల్వలు వేగంగా తరిగిపోతున్న పరిస్థితి ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే.. డిమాండ్ - ఉత్పత్తి మధ్య లోటు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ నెల 28 నుంచి నమోదు.. మరో 5 రోజుల్లో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానున్ననేపథ్యంలో అసలు దేశ వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యం ఎంత? ఉత్పత్తిపరమైన సవాళ్లను అధిగమించడం ఎలా? వందరోజుల అనుభవాల నుంచి... అందరికీ వ్యాక్సిన్ దిశగా పంపిణీ పరంగా ఎలాంటి సన్నద్ధత అవసరం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
#PratidhwaniETV

#EtvAndhraPradesh
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Видео కోట్ల టీకాలు తెచ్చేదెలా ? పంచేదెలా ? | How to Bring & Distribute Vaccine in Crores || ప్రతిధ్వని канала ETV Andhra Pradesh
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
26 апреля 2021 г. 19:58:05
00:26:38
Другие видео канала
కరోనా సునామి.. వెరీ డేంజర్..! LIVE : Corona Worse Situation In India - TV9 Digital LIVEకరోనా సునామి.. వెరీ డేంజర్..! LIVE : Corona Worse Situation In India - TV9 Digital LIVECOVID -19 | Britain Sends Ventilator, Oxygen, Other Medical Equipment to IndiaCOVID -19 | Britain Sends Ventilator, Oxygen, Other Medical Equipment to India9 AM | Ghantaravam | News Headlines | 27th April 2021 | ETV Andhra Pradesh9 AM | Ghantaravam | News Headlines | 27th April 2021 | ETV Andhra PradeshTruths on Corona Virus | Revealed by World Famous Virologist Dr MS Reddy  | ETV ExclusiveTruths on Corona Virus | Revealed by World Famous Virologist Dr MS Reddy | ETV ExclusiveUS To Supply Up to 60 Million AstraZeneca Vaccine Doses GloballyUS To Supply Up to 60 Million AstraZeneca Vaccine Doses GloballyIn Future, will See More Pandemics | Virologist Dr. MS Reddy & Senior Dr.Kadiyala Rajender InterviewIn Future, will See More Pandemics | Virologist Dr. MS Reddy & Senior Dr.Kadiyala Rajender InterviewFather Builds Mini Jeep for His Son | Kerala | V6 Teenmaar NewsFather Builds Mini Jeep for His Son | Kerala | V6 Teenmaar NewsBal Bharat | ETV Gears up to Launch its Kids’ Channel in 12 Indian languages TodayBal Bharat | ETV Gears up to Launch its Kids’ Channel in 12 Indian languages Todayబ్రహ్మం గారు చెప్పింది నిజమనిపిస్తుంది.. ఈ మేక పిల్లను చూస్తే.. || unique Goat Born In AP || ABNబ్రహ్మం గారు చెప్పింది నిజమనిపిస్తుంది.. ఈ మేక పిల్లను చూస్తే.. || unique Goat Born In AP || ABNUS Says it is Urgently Sending Raw Material Required to Make Covishield in IndiaUS Says it is Urgently Sending Raw Material Required to Make Covishield in IndiaWD&CW | 3 నుండి 6 సం.రాల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమాలు (P- 241) | 27.04.2021WD&CW | 3 నుండి 6 సం.రాల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమాలు (P- 241) | 27.04.202110 AM | Ghantaravam | News Headlines | 27th April 2021 | ETV Andhra Pradesh10 AM | Ghantaravam | News Headlines | 27th April 2021 | ETV Andhra Pradeshవైజాగ్ లో స్పా ముసుగులో వ్యభిచారం..రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ నిర్వాహకులు l Vizag Spa Centres l Ntvవైజాగ్ లో స్పా ముసుగులో వ్యభిచారం..రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ నిర్వాహకులు l Vizag Spa Centres l Ntvకరోనా బాధితులకు ఉచిత అంబులెన్స్, అంత్యక్రియలు | Tirupati - TV9కరోనా బాధితులకు ఉచిత అంబులెన్స్, అంత్యక్రియలు | Tirupati - TV9పిడుగులతో కూడిన బారి వర్షాలు - TV9పిడుగులతో కూడిన బారి వర్షాలు - TV9మే 2 తర్వాత దేశంలో లాక్ డౌన్? | India Lockdown | Corona Live Updtaes | TV5 Newsమే 2 తర్వాత దేశంలో లాక్ డౌన్? | India Lockdown | Corona Live Updtaes | TV5 NewsBig News Big Debate || దూళిపాళ్ల అరెస్టుకు పక్కా ఆధారాలున్నాయా? || Murali Krishna TV9Big News Big Debate || దూళిపాళ్ల అరెస్టుకు పక్కా ఆధారాలున్నాయా? || Murali Krishna TV9Dhee Jodi | 16th January 2019 | Full Episode | ETV TeluguDhee Jodi | 16th January 2019 | Full Episode | ETV TeluguCongress Senior Leader M.Satyanarayana Passes Away @ HyderabadCongress Senior Leader M.Satyanarayana Passes Away @ Hyderabadమే 2 తర్వాత లాక్డౌన్..? | Nation Wide Lockdown After 2nd May..? | V6 Teenmaar Newsమే 2 తర్వాత లాక్డౌన్..? | Nation Wide Lockdown After 2nd May..? | V6 Teenmaar News
Яндекс.Метрика