Загрузка...

shodhasha samskaralu in telugu పుంసవనం #shorts #hindurituels #telugu #trending #hinduism

2.పుంసవనం
గర్భం ధరించినట్లు రూఢి అయిన తర్వాత ఆమెకు కొడుకు పుట్టాలని చంద్రుడు పురుషరాశిలో ఉన్నప్పుడు జరిపే సంస్కారం. గర్భిణీ స్త్రీ ఆ రోజంతా ఉపవాసముంటుంది. ఆ రాత్రికి మొలకెత్తిన మర్రి విత్తనాలను నూరి ఆ రసాన్ని "హిరణ్యగర్భ:..." అని మంత్రాలు చదువుతూ ఆమె కుడి ముక్కులో వేస్తారు. చంద్రుడు పురుష రాశిలో ఉన్నప్పుడు ఇలా చేయడం ద్వారా దృఢకాయుడు, ఆరోగ్యవంతుడైన కొడుకు పుడతాడని నమ్మకం.
Discover the ancient Hindu ritual of Pumsavana Samskaram, a sacred ceremony performed during pregnancy to promote the spiritual and intellectual growth of the unborn child. In this video, we delve into the significance and benefits of Pumsavana Samskaram, exploring its origins, procedures, and importance in Hindu culture. Learn how this powerful ritual can shape the future of your child and strengthen your bond with them. Get ready to unlock the secrets of Pumsavana Samskaram and experience the transformative power of this ancient tradition.
#shodhasha samskaralu in telugu #telugu #shortsviral #telugu

Видео shodhasha samskaralu in telugu పుంసవనం #shorts #hindurituels #telugu #trending #hinduism канала HK TALKS
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки