న్యూఢిల్లీ.. స్ట్రీట్ ఫుడ్ ఫై నాణ్యతా కంటే తక్కువ ప్రమాణాలు విక్రయించినట్లయితే, వారిపై చర్యలు...
న్యూఢిల్లీ..
స్ట్రీట్ ఫుడ్ విషయంలో నాణ్యతా ప్రమాణాలు FSSAI గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్స్ సమ్మిట్...
‘మన దేశంలో మన పౌరులతో పాటు.. విదేశీయులు సైతం స్ట్రీట్ ఫుడ్‌గా చాలా ఇష్ట పడుతారు. ఇలాంటి నేపథ్యంలో స్ట్రీట్ ఫుడ్ విక్రేతలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. FSSAI ప్రమాణాల కంటే తక్కువ ప్రమాణాలు ఆహారంలో పాటిస్తే చర్యలు తీసుకునేలా ఆలోచనలు చేస్తున్నాం.’ అని రాజేష్ కుమార్ తెలిపారు. ఈ అంశానికి సంబంధించి పార్లమెంట్ సమావేశంలో బిల్లు తీసుకురాలాని ప్రతిపాదనలు చేస్తామని చెప్పారు.
వీధి వ్యాపారులు పులిసిపోయిన, పాడైపోయిన ఆహారాన్ని విక్రయించినట్లయితే, వారిపై చర్యలు తీసుకోవడం దీని ఉద్దేశ్యం అని పేర్కొన్నారు రాజేష్ కుమార్. జాతీయ, అంతర్జాతీయ సహకారాన్ని మెరుగుపరుస్తూ, జాతీయ ఆహార భద్రతా ప్రమాణాలు, వ్యవస్థలను బలోపేతం చేయడం కోసం, ఆహార భద్రతను మెరుగుపరచడానికి ఈ విధానం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ దృష్టి కోణంలో ఆహార భద్రత, నాణ్యతను నిర్ధారించడం అనేది ప్రజారోగ్య ప్రాధాన్యతగా పేర్కొన్నారాయన. ప్రపంచ దేశాలు వేగంగా మార్పు చెందుతున్నాయని, ఆహార వ్యవస్థలు కూడా మారుతున్నాయని చెప్పుకొచ్చారు.
Видео న్యూఢిల్లీ.. స్ట్రీట్ ఫుడ్ ఫై నాణ్యతా కంటే తక్కువ ప్రమాణాలు విక్రయించినట్లయితే, వారిపై చర్యలు... канала Sensationalcrime News

Комментарии отсутствуют
Информация о видео
23 июля 2023 г. 15:53:19
00:01:28
Другие видео канала