8 Rollup summaries by Pavani Salesforce
Rollup Summary అంటే ఏమిటి?
ఈ video లో Rollup Summary అంటే ఏమిటి, ఇది Salesforce లో ఎలా work అవుతుందో clear గా explain చేశాం.
Rollup Summary Fields use చేసి Master-Detail relationships ఉన్న objects మధ్య
Count, SUM, MAX, MIN లాంటి aggregate values ను ఎలా calculate చేయాలో step-by-step గా చూపించాం.
ఈ field ద్వారా మనం child records మీద ఈ క్రింద ఇచ్చిన operations perform చేయవచ్చు:
COUNT – మొత్తం ఎంత child records ఉన్నాయో లెక్కిస్తుంది
SUM – ఒక specific numeric field లోని values మొత్తాన్ని చూపుతుంది
MAX – highest value ఏదైతే ఉందో అది చూపుతుంది
MIN – lowest value ను చూపిస్తుంది
ఇది mostly reporting, automation లేదా parent record లో quick insights కోసం ఉపయోగిస్తారు.
ఈ video లో మీరు నేర్చుకునే topics:
Rollup Summary Field అంటే ఏమిటి?
ఇది ఎప్పుడు use చేయాలి?
ఎలా create చేయాలి?
Practical example తో demo
Salesforce beginners & admins కోసం ఇది must-watch video!
#RollupSummery #SalesforceInTelugu #PavaniSalesforce #AdminTutorial #TeluguTechie #TeluguShorts #PavaniTeluguTutorials #SalesforceCertified
Видео 8 Rollup summaries by Pavani Salesforce канала Pavani Telugu Tutorials

Комментарии отсутствуют
Информация о видео
1 июня 2025 г. 16:30:36
00:09:02
Другие видео канала