Загрузка страницы

నల్లగావున్నాయిని తక్కువచేయకండి..super health benefits వున్నాయి|Black rice dosa|Antioxidant rich rice

#blackricedosa
#antioxidantrichdosa
#nallabiyyamdosa

నల్ల బియ్యం శాఖాహారులకు మంచి ప్రోటీన్లను ఇచ్చే ఆహారం. అనేక పోషక విలువలు, ఔషధ గుణాలు ఉన్నాయి.

*నల్ల బియ్యంలో విటమిన్ బి, ఇ, నియాసిన్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్ ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలలో తేలింది.

*వీటిలో ఆంథోసైనిన్స్ అధికంగా ఉన్నాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. హానికర బ్యాక్టీరియా వైరస్ శరీరంలోకి చేరకుండా చేస్తుంది.

*ఈ బియ్యంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మధుమేహాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి.

*నల్ల ధాన్యాలు మంచి రుచిని కూడా కలిగి ఉంటాయి. అందుకనే ఎక్కువగా తీపి వంటలు చేయాడనికి నల్ల బియ్యాన్ని ఉపయోగిస్తారు.

*ఈ బియ్యం ను మన డైట్ లో భాగంగా చేసుకోవడం వలన శరీరంలోని అనవసర కొవ్వును కరిగిస్తుంది. గుండె వ్యాధులనుంచి రక్షిస్తుంది.

*నల్లబియ్యంలో యాంటీఆక్సిడెంట్ల అధికం ఇవి ఆంథోసయనిన్‌ హృదయ, మెదడు సంబంధ సమస్యలను దరికి చేరనీయదు.

*బ్లాక్ రైస్ లో ఉండే ఫైబర్‌ జీర్ణసంబంధ సమస్యలను నివారిస్తాయి.

*అధిక రక్తపోటు ఉన్నవాళ్లకీ మంచి ప్రత్యామ్నాయరైస్ నల్ల బియ్యం

Видео నల్లగావున్నాయిని తక్కువచేయకండి..super health benefits వున్నాయి|Black rice dosa|Antioxidant rich rice канала Apple Mango Telugu channel
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
27 августа 2022 г. 16:50:39
00:04:20
Другие видео канала
సంపత్ పుట్టినరోజున ఈ good news తప్పక మీతో పంచుకోవాలిసంపత్ పుట్టినరోజున ఈ good news తప్పక మీతో పంచుకోవాలినా దృష్టిలో ప్రశాంతతను ఇచ్చేవి పాట,  పచ్చదనం..... మీరేమంటారు #shortsనా దృష్టిలో ప్రశాంతతను ఇచ్చేవి పాట, పచ్చదనం..... మీరేమంటారు #shortsVenkatachala nilayamVenkatachala nilayamఅరటికాయ అవకూర | ఆవపెట్టిన అరటికాయ కూర |aratikaya aavakura #shortsఅరటికాయ అవకూర | ఆవపెట్టిన అరటికాయ కూర |aratikaya aavakura #shortsనాలాగే  పాటలంటే ఇష్టమైన వాళ్ళ అమ్మమ్మ, మావయ్య ల ముందు "ఓంకార నాదాను " పాడిన సంపత్ |నాలాగే పాటలంటే ఇష్టమైన వాళ్ళ అమ్మమ్మ, మావయ్య ల ముందు "ఓంకార నాదాను " పాడిన సంపత్ |మాఇంటి క్షీరాబ్దిద్వాదశి పూజ|kaheerabdhi dwadasi |chiluku dwadasi| tulasidhatripuja|tulasikalyanamమాఇంటి క్షీరాబ్దిద్వాదశి పూజ|kaheerabdhi dwadasi |chiluku dwadasi| tulasidhatripuja|tulasikalyanamఎండలు ఎక్కువగా ఉన్నాయని ఉష కోసం ఊటీ వచ్చింది#Shortsఎండలు ఎక్కువగా ఉన్నాయని ఉష కోసం ఊటీ వచ్చింది#Shortsఉసిరి పండుమిరప పచ్చడి|usirikaya pandumirapa pickle|nellikaya pachadi| బ్రాహ్మణరుచులు|Brahmanavantaluఉసిరి పండుమిరప పచ్చడి|usirikaya pandumirapa pickle|nellikaya pachadi| బ్రాహ్మణరుచులు|Brahmanavantaluక్యాబేజీ పులిహోర |క్యాబేజీ పులుసుకూర| కార్తీకమాసంలో అయ్యప్పస్వాముల కోసం|cabbage pulusu/pulihora kuraక్యాబేజీ పులిహోర |క్యాబేజీ పులుసుకూర| కార్తీకమాసంలో అయ్యప్పస్వాముల కోసం|cabbage pulusu/pulihora kuraవిజయనగరానికి దగ్గరలో పవిత్ర నదీసాగర సంగమం|శ్రీవేణుగోపాలస్వామిఅలయం|Konada Sri venugopala swami alayamవిజయనగరానికి దగ్గరలో పవిత్ర నదీసాగర సంగమం|శ్రీవేణుగోపాలస్వామిఅలయం|Konada Sri venugopala swami alayamవరలక్మి వ్రతం కలశం,పీఠం,ప్రసాదాలు,పాటవరలక్మి వ్రతం కలశం,పీఠం,ప్రసాదాలు,పాటఓం నమఃశివాయఓం నమఃశివాయ5ని|| లోఅటుకుల కేసరి |krishnastami spl. poha kesari|atukula halwa |Rice flakes halwa| atukulu kesari5ని|| లోఅటుకుల కేసరి |krishnastami spl. poha kesari|atukula halwa |Rice flakes halwa| atukulu kesariమినప్పప్పు లేదా....బెండకాయలతో దూదుల్లాంటి ఇడ్లీలు,దోశలు|soft dosa with ladyfingers|Money saving tipమినప్పప్పు లేదా....బెండకాయలతో దూదుల్లాంటి ఇడ్లీలు,దోశలు|soft dosa with ladyfingers|Money saving tipకొద్దిగా నూనెతో గంటల తరబడి వెలిగే నీటి దీపాలు | neetideepalu | floating candles |water diyasకొద్దిగా నూనెతో గంటల తరబడి వెలిగే నీటి దీపాలు | neetideepalu | floating candles |water diyasపోలాలమావాస్య పూజ | కందమొక్క పూజ | దసరా ప్రసాదాలుపోలాలమావాస్య పూజ | కందమొక్క పూజ | దసరా ప్రసాదాలుకలవారికోడలు కలికికామాక్షి|బాణంతో తంగేడుపూలు అమ్మమాటలో|alanati Dasara padyalu|kalavarikodaluకలవారికోడలు కలికికామాక్షి|బాణంతో తంగేడుపూలు అమ్మమాటలో|alanati Dasara padyalu|kalavarikodaluకేవలం బియ్యప్పిండి తో గుల్లగా జంతికలు| Biyyampindi janthikalu|rice flour murukulu|varipindi chakraluకేవలం బియ్యప్పిండి తో గుల్లగా జంతికలు| Biyyampindi janthikalu|rice flour murukulu|varipindi chakraluఏడాదికి ఒక్కసారి దొరికే ఈ పువ్వుని దొరికితే వెంటనే తెచ్చుకోండి ఆరోగ్యం మన సొంతం|vepapuvvu|neemflowerఏడాదికి ఒక్కసారి దొరికే ఈ పువ్వుని దొరికితే వెంటనే తెచ్చుకోండి ఆరోగ్యం మన సొంతం|vepapuvvu|neemflowerRamojifilmcity లో paduta teeyaga | facilities for Padutha teeyaga contestants at Ramoji film cityRamojifilmcity లో paduta teeyaga | facilities for Padutha teeyaga contestants at Ramoji film city
Яндекс.Метрика