Загрузка страницы

Yashwant Sinha receives warm welcome by CM KCR & KTR

విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాకు హైద‌రాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో సీఎం కేసీఆర్ ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. విమానం దిగ‌గానే ఆయ‌న‌కు ముఖ్య‌మంత్రి శాలువా క‌ప్పి, పుష్ప‌గుచ్ఛం అంద‌జేశారు. య‌శ్వంత్‌సిన్హాకు టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌తోపాటు టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధులు స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి జ‌ల‌విహార్‌కు బైక్ ర్యాలీగా త‌ర‌లివెళ్లారు

Видео Yashwant Sinha receives warm welcome by CM KCR & KTR канала 9sTV INDIA
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
2 июля 2022 г. 12:13:17
00:01:22
Яндекс.Метрика