Telangana Govt Key Announcement On New Ration Cards | CM Revanth Reddy | The News Z

#cmrevanthreddy #congressparty #newrationcard #telanganagovernment #announcement #telangananews #anchorrama #thenewsz
రేషన్‌కార్డు లబ్ధిదారులకు శుభవార్త.. ఇక నుంచి రాష్ట్రంలో ఎక్కడైనా
రేషన్‌కార్డు లబ్ధిదారులకు తీపి కబురు.. ఇక నుంచి రాష్ట్రంలో ఎక్కడైనా, సీఎం రేవంత్ కీలక ప్రకటన:
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా కాలంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వ హయంలో రేషన్ కార్డులు మంజూరు కాకపోటవంతో కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్నవారు, కుటుంబాలు వేరు పడిన వారు రేషన్ కార్డుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది. అక్టోబర్ 1 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రివర్గ ఉప సంఘం వెల్లడించింది. తాజాగా.. రేషన్ లబ్ధిదారులకు సీఎం రేవంత్ మరో తీపి కబురు చెప్పారు. రేషన్‌కార్డు ఏ ప్రాంతంలో ఉన్నా.. సరకులను రాష్ట్రంలో ఎక్కడైనా తీసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. అంటే మీ స్వస్థలం ఎక్కడ ఉన్నా సరే.. ప్రస్తుతం మీరున్న చోటే రేషన్ సరుకులు తీసుకునే వీలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వారున్న చోటే సరుకులు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రజా పాలనలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా పాలన అందించనున్నట్లు చెప్పారు.
►Subscribe to The News Z : https://youtube.com/@TheNewsZofficial?si=fVj4EbB2qi5evOvc
►Follow us on Twitter : https://x.com/TheNewsZtrend
►Follow us on Instgram : https://www.instagram.com/thenewsztrend/
►Follow us on Facebook : https://www.facebook.com/profile.php?id=61561700554017&sk=about
►Follow us on Whatsapp : https://whatsapp.com/channel/0029Vaf3SFODp2QCWsaBOy2w
he News Z is a 24-hour Telugu news channel. The News Z established its image as one of Telangana & Andhra Pradesh Popular news channels, and is a preferred channel by an audience which favours high quality local and world news, rather than sensational infotainment. The News Z Andhra Pradesh & Telangana popular shows revolve around: news, politics, economy, sports, entertainment, panel discussions with eminent personalities and noteworthy commentaries
Subscribe to The News Z Channel for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
#thenewsz #telangananews #andhrapradeshnews #sportsnews #entertainmentnews #trendingnews #latestnews
Видео Telangana Govt Key Announcement On New Ration Cards | CM Revanth Reddy | The News Z канала The News Z

The News Z the news z news z news trending news today telangana news latest news hyderabad news hyderabad local news Telangana Govt Key Announcement On New Ration Cards CM Revanth Reddy cmrevanthreddy congressparty newrationcard telanganagovernment announcement telangananews anchorrama thenewsz Telangana Govt Key Announcement New Ration Cards Telangana Govt cm revanth reddy Announcement new ration cards telangana news updates
Комментарии отсутствуют
Информация о видео
23 сентября 2024 г. 19:15:02
00:01:46
Другие видео канала