MARIYA THANAYUDU II NEW CHRISTMAS SONG II Fr. Elias offical II 26-11-2023
Song written & Composed by: Fr Pasala Elias, Visakhapatnam
Music Composed & Programmed by: Naveen Madiri
Produced by : Pasala kaspa Raju & Shobha
Rhythms: Issac Inbaraj
Solo Vocals: Harsha Vardhan Chavali
Harmony Vocals: Harini, Sindhuja
Mixed & Mastered by: Cyril Madiri
Video: Melwin
Recording Studios: Studio One, Vachan Digitals
తండ్రి దేవా... పుత్ర దేవా...
ఆత్మ దేవా... స్వాగతం
ఈ బలిపూజకు సుస్వాగతం - 2
మరియ తనయుడు కారు చీకటిని ఛేదించి జన్మించెను
ఇమ్మానుయేలు ఒంటరి బ్రతుకుకు తోడుండ ఉదయించెను - 2
కలతలు బాపగ ఈ భువికి ఏతెంచెను - 2
పాపిని రక్షింప ప్రేమతో అరుదెంచెను
సర్వోన్నత స్థలములలో నివసించు దేవునికి మహిమ
తనకిష్ఠులైన మనుజులకు శాంతి కలుగునుగాక - 2
తండ్రి ప్రేమకు ప్రతిరూపము యేసుని జన్మము
ఆత్మదేవుని చొరవకు ఇది శక్తియుక్తికి నిదర్శనం - 2
వినయమూర్తిగ దైవతనయుడు మనిషిగ మారెను - 2
త్రిత్వ దైవము ప్రణాళిక ఇది మానవాళికి రక్షణ || సర్వోన్నత ||
ప్రవక్తలు ముందుగ ఎరుక పరచెను క్రీస్తుని రాకను
కన్యమరియ గర్భమందు రక్షకుడు జన్మించెను - 2
పుణ్య యోసేపు దైవ వాక్కుకు విధేయత చూపెను - 2
ప్రభుని చేరి ప్రణమిల్లి మ్రొక్కిరి గొల్లలు జ్ఞానులు || సర్వోన్నత ||
Видео MARIYA THANAYUDU II NEW CHRISTMAS SONG II Fr. Elias offical II 26-11-2023 канала Fr. Elias Official

Показать
Комментарии отсутствуют
Информация о видео
Другие видео канала
St. Mother theresa R.C.M church II kota narava parish II Fr Elias Official II Music TrackA DAY WITH THE LORD " YOUTH RETREAT" 18-09-2023 ii fr. P elias official II Butchirajupalem parishThe Second day of the thriduum II St. Mother theresa II 08-11-2022 II Fr. Elias OfficialAdoration service ll welcome to newness ll Fr Elias Official ll 31-12-2022St. Mother Theresa feast Celebration || Narava Parish || 10-11-22|| Fr. Elias Officialparishudhathma deva promoFeast of St. Thomas II first day of thriduum prayer II butchirajupalem parish II 05-07-2023Christmas celebration night holy mass ll 24-12-2022 ll fr.elias official ll kotanarava parishSaawsatha Yaajakuda II Music track II Fr Elias official II With family picsINAUGURATION II 11-11-2023 II Butchirajupalem parish II fr.p.elias official#St. Mother theresa Parish, Kotanarava, VSKP 05-09-2022 #fr.elias official#Feast of sts. Joachim and Anne 26-07-2022 #పునీత జ్వాకీము అన్నమ్మల మహోత్సవం #fr.elias officialfirst holy communion day II butchirajupalem parish II26-11-2023 II fr. elias officialThe first day of the thriduum II St.Mother theresa II 07-11-2022 II Fr. Elias officialmariya thanayudu II music track II fr.elias officialFeast of St. Thomas II Third day of thriduum prayer II butchirajupalem II 07-07-2023The Third day of the thriduum II St. Mother theresa II 09-11-2022 II Fr. Elias OfficialSaaswatha Yaajakuda II Thanks giving song II Fr. elias official II music naveen Madiri II 10-11-2022PARISHUDHATHMA DEVA II Fr.elias Official II Madiri Naveen Music II 09-07-2023NAA DEVA NIVEE SADA II fr.elias official II childrens song II 09-07-2023