Загрузка страницы

సకల వ్యాధులును నివారించే శక్తివంతమైన వైష్ణవకవచం || Brahmasri Vaddiparti Padmakar Garu

సకల వ్యాధులును నివారించే శక్తివంతమైన వైష్ణవకవచం || Brahmasri Vaddiparti Padmakar Garu

వైష్ణవ కవచం
శ్రీ మహాగణాధిపతయేనమః
శ్రీ గురుభ్యోనమః

1. విష్ణుర్మ మాగ్రతః పాతు కృష్ణోరక్షతు పృష్ఠతః, హరిర్మే రక్షతు శిరో, హృదయంచ
జనార్దనః
2. మనోమమ హృషీకేశో, జిహ్వాం రక్షతు కేశవః, పాతు నేత్రే వాసుదేవః, శ్రోత్రే సంకర్షణో
విభుః
3. ప్రద్యుమ్నః పాతుమే ఘ్రాణం అనిరుద్ధస్తు చర్మచ, వనమాలా గలస్యాంతం శ్రీవత్సో
రక్షతాదథః
4. పార్శ్వం రక్షతు మే చక్రం వామం దైత్య నివారణమ్, దక్షిణం తు గదాదేవీ సర్వాసుర
నివారిణీ
5. ఉదరం ముసలం పాతు పృష్ఠం మే పాతులాంగలమ్, ఊర్ధ్వం రక్షతు మే శార్ఙ్గం, జంఘే
రక్షతు నందకః
6. పార్ష్ణీ రక్షతు శంఖశ్చ పద్మంమే చరణావుభౌ సర్వకార్యార్థ సిద్ధ్యర్ధం పాతు మాం గరుడః
సదా
7. వరాహో రక్షతు జలే విషమేషు చ వామనః అటవ్యాం నరసింహశ్చ సర్వతః పాతు
కేశవః
8. హిరణ్యగర్భో భగవాన్ హిరణ్యం మే ప్రయచ్ఛతు, సాంఖ్యాచారస్తు కపిలో ధాతుసామ్యం
కరోతుమే
9. శ్వేతద్వీప నివాసీ చ శ్వేతద్వీపం నయత్వజః, సర్వాన్ సూదయతాం శత్రూన్
మధుకైటభమర్దనః
10. సదాకర్షతు విష్ణుశ్చ కిల్బిషం మమ విగ్రహాత్, హంసోమత్స్యః తథా కూర్మః
పాతుమాం సర్వతోదిశమ్.
11. త్రివిక్రమస్తు మే దేవః సర్వపాపాని కృంతతు తథా నారాయణో దేవో బుద్ధిం
పాలయతాం మమ.
12. శేషో మే నిర్మలం జ్ఞానం కరోత్వజ్ఞాననాశనమ్ బడబాముఖో నాశయతాం కల్మషం
యత్కృతం మయా.
13. పద్భ్యాం దదాతు పరమం సుఖం మూర్ధ్ని మమ ప్రభుః, దత్తాత్రేయః ప్రకురుతాం,
సపుత్రపశుబాంధవం.
14. సర్వానరీన్ నాశయతు రామః పరశునా మమ రక్షోఘ్నస్తు దాశరథిః పాతు నిత్యం
మహాభుజః
15. శత్రూన్ హలేన మే హన్యాద్ రామో యాదవనందనః, ప్రలంబకేశి
చాణూరపూతనాకంస నాశనః.
16. కృష్ణస్య యో బాలభావః సమేకామాన్ ప్రయచ్ఛతు.
17. అంధకారతమోఘోరం పురుషం కృష్ణపింగళమ్, పశ్యామి భయసంత్రస్తః
పాశహస్తమివాంతకమ్.
18. తతోహం పుండరీకాక్షమచ్యుతం శరణం గతః, ధన్యోఽహం నిర్భయోనిత్యం యస్య మే
భగవాన్ హరిః.
19. ధ్యాత్వా నారాయణం దేవం సర్వోపద్రవనాశనమ్, వైష్ణవం కవచం బద్ధ్వా విచరామి
మహీతలే.
20. అప్రధృష్యోఽస్మి భూతానాం సర్వదేవమయో హ్యహమ్ స్మరణాద్దేవదేవస్య
విష్ణోరమిత తేజసః
Android phone app
http://tiny.cc/SriVaddipartiApp

Telegram app
http://tiny.cc/SriVaddipartiTG

YouTube
https://www.youtube.com/channel/UCNSxfqK-zTbmZZMMTyzHSug

FaceBook
http://tiny.cc/SriVaddipartiFB

http://srivaddipartipadmakar.org

Видео సకల వ్యాధులును నివారించే శక్తివంతమైన వైష్ణవకవచం || Brahmasri Vaddiparti Padmakar Garu канала Brahmasri Vaddiparti Padmakar Official
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
11 июля 2020 г. 12:47:11
00:06:52
Другие видео канала
Popular Mrutyunjaya Mahamantramu || Maha Shivaratri Special || Telugu Devotional Song || H A Sastry.Popular Mrutyunjaya Mahamantramu || Maha Shivaratri Special || Telugu Devotional Song || H A Sastry.శ్రీ నారాయణ కవచం || Sri Narayana Kavacham With Telugu Lyrics By Brahmasri Vaddiparti Padmakar Garuశ్రీ నారాయణ కవచం || Sri Narayana Kavacham With Telugu Lyrics By Brahmasri Vaddiparti Padmakar GaruPanchmukhi Hanuman Kavach || पंचमुखी हनुमान कवच || Prem Prakash Dubey #SpiritualActivityPanchmukhi Hanuman Kavach || पंचमुखी हनुमान कवच || Prem Prakash Dubey #SpiritualActivityశుక్రవారం లక్షి దేవి భక్తి పాటలు | Goddess Lakshmi Devi Songs | Bhakthi Songs Liveశుక్రవారం లక్షి దేవి భక్తి పాటలు | Goddess Lakshmi Devi Songs | Bhakthi Songs Liveశ్రీ లలితా సహస్రనామం - Lalita Sahasranama Parayanam by Brahmasri Vaddiparti Padmakarశ్రీ లలితా సహస్రనామం - Lalita Sahasranama Parayanam by Brahmasri Vaddiparti Padmakarక్రిమి సంహారక సూక్తం విని మహమ్మారిని తరిమికొట్టండి - Krimi Samhara Suktam in Atharvana Vedamక్రిమి సంహారక సూక్తం విని మహమ్మారిని తరిమికొట్టండి - Krimi Samhara Suktam in Atharvana VedamSri Lalitha Sahasranama Stotram | Thousand Names of Goddess Lalita | MS Subbalaxmi Jr | BhakthiOneSri Lalitha Sahasranama Stotram | Thousand Names of Goddess Lalita | MS Subbalaxmi Jr | BhakthiOneలక్ష్మి దేవి సాంగ్స్ || శుక్రవారం వినాల్సిన భక్తి పాటలు ||  Lalitha Devotional Songs || My Bhakti Tvలక్ష్మి దేవి సాంగ్స్ || శుక్రవారం వినాల్సిన భక్తి పాటలు || Lalitha Devotional Songs || My Bhakti TvDevi Kavacham (Armor of Goddess) Mantra With Translations | Bhanu Didi | Devi Kavach with LyricsDevi Kavacham (Armor of Goddess) Mantra With Translations | Bhanu Didi | Devi Kavach with Lyricsశ్రీ దేవీ కవచం || Sri Devi kavacham By Brahmasri Vaddiparti Padmakar Garuశ్రీ దేవీ కవచం || Sri Devi kavacham By Brahmasri Vaddiparti Padmakar GaruHanuman Chalisa Telugu Lyrics - Raghava ReddyHanuman Chalisa Telugu Lyrics - Raghava Reddyశ్రీ వ్యూహలక్ష్మీ మంత్రం 1000 సార్లు|Vyuhalakshmi Mantra 1000 Times By Sri Vaddiparti Padmakar Garuశ్రీ వ్యూహలక్ష్మీ మంత్రం 1000 సార్లు|Vyuhalakshmi Mantra 1000 Times By Sri Vaddiparti Padmakar Garuఅమ్మవారి కవచం || Ammavari Kavacham By Brahmasri Vaddiparti Padmakar Garuఅమ్మవారి కవచం || Ammavari Kavacham By Brahmasri Vaddiparti Padmakar Garuశ్రీలక్ష్మీ కవచం || Sri Lakshmi Kavacham By Madugula Nagaphani Sarma | Avadhana Saraswathi Peethamశ్రీలక్ష్మీ కవచం || Sri Lakshmi Kavacham By Madugula Nagaphani Sarma | Avadhana Saraswathi PeethamLAKSHMI NARASIMHA KARAVALAMBA STOTRAM TELUGU LYRICS AND MEANINGSLAKSHMI NARASIMHA KARAVALAMBA STOTRAM TELUGU LYRICS AND MEANINGSRoga  Nashana  Vaishnava  Kavacham  - ॥ श्रीरोग-नाशन-वैष्णव कवचं - श्रीगरुड पुराणम् ॥Roga Nashana Vaishnava Kavacham - ॥ श्रीरोग-नाशन-वैष्णव कवचं - श्रीगरुड पुराणम् ॥మణిద్వీప వర్ణన/ Manidweepa Varnana With Telugu Lyrics by Brahmasri Vaddiparti Padmakarమణిద్వీప వర్ణన/ Manidweepa Varnana With Telugu Lyrics by Brahmasri Vaddiparti Padmakarsri dattatreya vajra kavachamsri dattatreya vajra kavachamKALABHAIRAVASHTAKAM WITH TELUGU LYRICS - Raghava ReddyKALABHAIRAVASHTAKAM WITH TELUGU LYRICS - Raghava Reddy100% WORKING REMOVE BLACK MAGIC AND NEGATIVE ENERGY100% WORKING REMOVE BLACK MAGIC AND NEGATIVE ENERGY
Яндекс.Метрика