Загрузка...

మల్లన్న జాతర ఉత్సవాలలో అత్యంత వైభవంగా బండి షిడి కార్యక్రమం | Mallanna Swami Temple | Syera Sakthi

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని మైలారం గ్రామంలో మల్లన్న జాతర ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు బండి షిడి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మల్లన్న దేవాలయం చుట్టూ బండి షిడి పైన గ్రామానికి చెందిన సురేష్ ను ఐదు ప్రదక్షిణలు ఊరేగించారు. పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తున్న బండి షిడి కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ బండి షిడి ఊరేగింపు కార్యక్రమం తెలంగాణలోనే రెండు ఆలయలలో జరుగుతయని, కర్ణాటకలోని దత్తాగిరి బాగమ్మ ఆలయంలో, తెలంగాణలో నారాయణఖేడ్ మండలం మైలారం గ్రామంలో నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

| Syera Sakthi
#syerasakthi #syeramedia #mallanna

Видео మల్లన్న జాతర ఉత్సవాలలో అత్యంత వైభవంగా బండి షిడి కార్యక్రమం | Mallanna Swami Temple | Syera Sakthi канала Syera Shakti
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки