జాతీయ మీడియాకు తిరుపతి వైన్ షాప్స్ దందాలగురించి వివరిస్తున్న భూమన అభినయ్.. #bhumanaabhinayreddy
తిరుపతిలో కూటమి నేతల మద్యం మోసం బట్టబయలు!
24x7 మద్యం విక్రయాలు - చట్టాలకు విరుద్ధం
ఈ తెల్లవారుజామున భూమన అభినయ్ గారు తిరుపతిలో 10-15 మద్యం దుకాణాలను తనిఖీ చేయగా, ఒక్కో బాటిల్‌పై ₹50 అదనంగా వసూలు చేస్తూ, పొద్దు-రాత్రి తేడా లేకుండా చట్టవిరుద్ధంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు తేలింది.
ప్రజల ముందు లైవ్ వీడియోలో ఈ అక్రమాలు బట్టబయలు చేశారు.
ఈ వీడియోలో ఉన్న షాపులు మరియు తెరిచిన సమయాలు:
1. నైన్ స్టార్ వైన్స్, తిరుపతి రైల్వే స్టేషన్ పక్కన – ఉదయం 6:00 AM
2. హరి వైన్స్, ఎస్ టి వి నగర్ – ఉదయం 5:27 AM
3. రాజీవ్ గాంధీ కాలనీ జీవకోన – ఉదయం 6:13 AM
4. సత్యనారాయణపురం రోడ్డు జీవకోన – ఉదయం 5:49 AM
5. ఎస్ వి బార్, గ్రూప్ థియేటర్స్ కి ఎదురుగా బస్టాండ్ పక్కన – ఉదయం 5:59 AM
6. జయ్ శ్యామ్ థియేటర్ పక్కన – ఉదయం 6:08 AM
7. విక్టరీ వైన్స్, వైకుంఠపురం ఆర్చ్ దగ్గర – ఉదయం 6:09 AM
8. కేకే వైన్స్, అకారం పల్లి రోడ్డు – ఉదయం 5:37 AM
9. విక్టరీ వైన్స్, ఎంఆర్ పల్లి రోడ్డు – ఉదయం 5:14 AM
10. విక్టరీ వైన్స్, దేవేంద్ర థియేటర్ దగ్గర – ఉదయం 6:00 AM
11. బడి బార్, లీలామహల్ సర్కిల్ – రాత్రి 12:10 AM
12. హారిక బార్, అలిపిరి రోడ్డు – రాత్రి 12:10 AM
13. బడి వైన్స్, డి బి ఆర్ రోడ్డు – రాత్రి 1:00 AM
Видео జాతీయ మీడియాకు తిరుపతి వైన్ షాప్స్ దందాలగురించి వివరిస్తున్న భూమన అభినయ్.. #bhumanaabhinayreddy канала Abhinay Anna Army

Комментарии отсутствуют
Информация о видео
19 мая 2025 г. 21:13:05
00:01:57
Другие видео канала