Загрузка страницы

డిష్ వాషర్ వల్ల ఉపయోగం?? ఎంత నీరు, సమయం, డబ్బు ఆదా చేయొచ్చు?

అందరికి నమస్కారం అండి 🙏🙏.dishwasher ఏ గిన్నెలు పెడితే ఎలా అవుతాయో తెలపడం కొరకు కొన్ని పింగాణీ, కొన్ని స్టీల్, ఒక గాజు గ్లాస్, ఒక మట్టి కప్పు, ఒక కాస్ట్- ఐరన్ పాట్, ఒక నాన్-స్టిక్ కడాయి పెట్టాను. ప్లాస్టిక్ వాడడం లేదు కాబట్టి పెట్టలేకపోయాను. అల్యూమినియం కూడా ఆ ఒక్క ఎలక్ట్రిక్ కుక్కర్ పాత్ర మాత్రమే ఉంది ప్రస్తుతానికి. అందుకే అది పెట్టాను. అందులో పెడితే బాగానే కడుగుతుంది కానీ నల్లగా అవుతుంది అని చెప్పడానికి పెట్టాను. నా రెండు రోజుల షూటింగ్ లో ఇవన్నీ ఉండేలా చూసుకుని మరీ చేశాను. ఇదిచూసిన తర్వాత మీకు మరే సందేహాలు రాకుండా ఉండే విధంగా ఉండాలి అనుకున్నాను. ఈ వీడియో ని వీక్షిస్తున్న అందరకీ నా ధన్యవాదములు 🙏🙏😊.
FILIGRA
Authorised Distributor for Bosch Built-in Kitchen appliances
Nizampet Road
Bachupally
Ph:9177000212

Model No: https://www.bosch-home.in/productlist/SMV46KX01E

డిష్ వాషర్ గురించి నేను చెప్పని విషయాలు ఇంకా ఏమైనా ఉంటే అవి నా తెలుగు వెబ్ సైట్ maatamanti.com లో వివరంగా రాసి ఒక పోస్ట్ పెట్టి దాని లింక్ ఇక్కడ ఇస్తాను. మీరు చూడవచ్చు.

For Telugu Text Recipes Visit
https://www.maatamanti.com/

For English Text Recipes Visit
https://www.foodvedam.com/

Видео డిష్ వాషర్ వల్ల ఉపయోగం?? ఎంత నీరు, సమయం, డబ్బు ఆదా చేయొచ్చు? канала B Like BINDU
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
30 января 2020 г. 14:50:51
00:27:08
Другие видео канала
నా కిచెన్ టూర్ పార్ట్-1/నా వంటిల్లు నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూడండినా కిచెన్ టూర్ పార్ట్-1/నా వంటిల్లు నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూడండిClean your dishes without washing them in a dishwasher|కడక్కుండా గిన్నెలు డిష్వాషర్లో క్లీన్ చేయచ్చుClean your dishes without washing them in a dishwasher|కడక్కుండా గిన్నెలు డిష్వాషర్లో క్లీన్ చేయచ్చుఎన్నాళ్లో వేచిన ఉదయం|| Most memorable day at our Farm|| B like Binduఎన్నాళ్లో వేచిన ఉదయం|| Most memorable day at our Farm|| B like Binduరోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ ఎలా పనిచేస్తుంది?Robo Cleaner Review in Teluguరోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ ఎలా పనిచేస్తుంది?Robo Cleaner Review in Teluguపొలంలో డే అండ్ నైట్ స్టే||మా అమ్మాయి చేసిన హరియాలి చికెన్|| Night stay at farm||blikebinduపొలంలో డే అండ్ నైట్ స్టే||మా అమ్మాయి చేసిన హరియాలి చికెన్|| Night stay at farm||blikebinduవ్యవసాయం వెనుక కథ మరియు పొలం ట్రాన్స్ఫర్మేషన్|| Farm Transformationవ్యవసాయం వెనుక కథ మరియు పొలం ట్రాన్స్ఫర్మేషన్|| Farm Transformationపిల్లల నుండి పెద్దవారి వరకుఅందరికీ ఆరోగ్యాన్నిచ్చే పౌష్టికాహారం ఈ జావ పొడి ||Health Mix Powderపిల్లల నుండి పెద్దవారి వరకుఅందరికీ ఆరోగ్యాన్నిచ్చే పౌష్టికాహారం ఈ జావ పొడి ||Health Mix PowderBosch Dishwasher honest review and detailed demo in English|Pros & cons of the dishwasher |Vlog 23Bosch Dishwasher honest review and detailed demo in English|Pros & cons of the dishwasher |Vlog 23Misconceptions about Dishwashers in Indian Households | Are they worth buying?Misconceptions about Dishwashers in Indian Households | Are they worth buying?4K Inside A Dishwasher - Gopro Hero 7 Black4K Inside A Dishwasher - Gopro Hero 7 Blackహోమ్ టూర్ Part-2|| B like Bindu Home Tour Part-2హోమ్ టూర్ Part-2|| B like Bindu Home Tour Part-2Trifo Max Robo Vacuum Cleaner detail Review||ఇంటిని శుభ్రంగా చేసే రోబో|| B Like BinduTrifo Max Robo Vacuum Cleaner detail Review||ఇంటిని శుభ్రంగా చేసే రోబో|| B Like BinduInside the Dishwasher - Full Cycle, filled with regular Soap, ultimate Foam Party [4K]Inside the Dishwasher - Full Cycle, filled with regular Soap, ultimate Foam Party [4K]IFB Dish Washer Full Demo in TeluguIFB Dish Washer Full Demo in Teluguఅన్ని రకాల వంటపాత్రల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్|Complete Info about all types of Cookware|Blikebinduఅన్ని రకాల వంటపాత్రల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్|Complete Info about all types of Cookware|Blikebinduనా కిచెన్ టూర్ పార్ట్-2/ నా చిన్న కిచెన్ ను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూడండినా కిచెన్ టూర్ పార్ట్-2/ నా చిన్న కిచెన్ ను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూడండినా బుల్లి ఫ్రెండ్స్ తో మా పొలం లో ఒక రోజు||B Like Binduనా బుల్లి ఫ్రెండ్స్ తో మా పొలం లో ఒక రోజు||B Like Binduహోమ్ టూర్ పార్ట్-1|| B like Bindu Home tour Part-1హోమ్ టూర్ పార్ట్-1|| B like Bindu Home tour Part-1500 రూపాయలతో మన ఇంట్లోని పాత మంచాన్ని కొత్తగా మార్చుకోవచ్చు||Old Bed frame remodeling||B like Bindu500 రూపాయలతో మన ఇంట్లోని పాత మంచాన్ని కొత్తగా మార్చుకోవచ్చు||Old Bed frame remodeling||B like Bindu
Яндекс.Метрика