Загрузка...

కశ్మీర్ ఆపిల్ లా మెరిసిపోతూ #breakingnews #latestnews69tv #telugu #viralshorts #entertainmentcomedy

#breakingnews #latestnews69tv #telugu #viralshorts #entertainmentcomedy
పూరీ జగన్నాధ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా వచ్చిన 'రొమాంటిక్' మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది యంగ్ బ్యూటీ కేతిక శర్మ. కెరీర్ ప్రారంభంలో కేతిక శర్మ చేసిన సినిమాలన్నీ ప్లాప్ కావడంతో టాలీవుడ్ లో అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. లక్ష్య, రంగ రంగ వైభవంగా, బ్రో వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన కేతిక. బ్రో మూవీ తరువాత కేతికకు టాలీవుడ్ లో మరో ఛాన్స్ దక్కలేదు. అయితే, తాజా గా నితిన్ లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్ లో స్పెషల్ సాంగ్ ఛాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు. 'అదిదా సర్ప్రైజు' అంటూ ఒక రేంజ్ లో రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ. మరి ఈ స్పెషల్ సాంగ్ తో అయినా టాలీవుడ్ లో హీరోయిన్ గా మరిన్ని సినిమా ఛాన్సులు దక్కించుకుంటుందో లేదో చూడాలి.

Видео కశ్మీర్ ఆపిల్ లా మెరిసిపోతూ #breakingnews #latestnews69tv #telugu #viralshorts #entertainmentcomedy канала 69tv Entertainment
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки