Загрузка...

ఎన్కేపల్లి చెందిన నిరుపేద దళిత కుటుంబానికి సొంత డబ్బులతో పెండ్లి జరిపించారుMLA Patnam Narendra Reddy

*మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే గారు నిరుపేద కుటుంబానికి పెళ్లి చేయించారు*

బొంరస్ పెట్ మండలం ఎన్కేపల్లి గ్రామం నిరుపేద దళిత కుటుంబానికి చెందిన వెంకటేష్, కళావతి పెళ్లికి సొంత డబ్బులతో పెళ్లి జరిపిస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న *కొడంగల్ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి గారికి కుటుంబ సభ్యులు, గ్రామ వాసు ధన్యవాదాలు తెలియజేశారు*. వెంకటేష్ కళావతి తో పెళ్లి ఘనంగా జరిపించారు ఎమ్మెల్యే గారు, వచ్చిన వాళ్లకు భోజనం సదుపాయాలు కల్పించారు, కళావతి వెంకటేష్ తో వివాహ వేడుకల్లో పాల్గొని దంపతులును ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కొడంగల్ రెండవ వార్డ్ కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్ గారు కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు, మరియు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, గ్రామవాసులు మరియు తదితరులు పాల్గొన్నారు
#politics #telangananews #kodangal #vikarabad #politicalnews #kcr #ktr #telangana #తెలంగాణ #mla #marriage#పెండ్లి#పెళ్లి శుభాకాంక్షలు#congratulations #

Видео ఎన్కేపల్లి చెందిన నిరుపేద దళిత కుటుంబానికి సొంత డబ్బులతో పెండ్లి జరిపించారుMLA Patnam Narendra Reddy канала Praja Seva News
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки