Загрузка...

3000 గజాల ప్రభుత్వ స్థలాన్నీ కాపాడండిమొర్రో#gt5news#trending#ytshorts#వరంగల్#న్యూస్#kondasureka

వరంగల్ క్రిస్టియన్ కాలనీ 18వ డివిజన్ సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ స్థలం 3000 చదరపు గజాల స్థలాన్ని కొందరు వ్యక్తులు రాజకీయ నాయకుల అండదండలతో కబ్జా చేసి విక్రయిస్తున్న నేపథ్యంలో కాలనీ వాసులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థలం గత 15 సంవత్సరాల నుండి కబ్జాలోనే ఉంది వరంగల్ నగర పాలక సంస్థ మ్యాప్ లో ఈ స్థలం కాళీ స్థలంగానే గా పరిగణించబడింది కానీ కబ్జాకోరులు ఈ స్థలంపై కన్నేసి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ఈ కాలనీలోని దాదాపు అన్ని కుటుంబాలు దిగువ మధ్యతరగతి కుటుంబాల కావడంతో ఈ స్థలంలో ఒక కమిటీ హాల్ను నిర్మించుకున్నట్లయితే వారి కుటుంబాల్లో జరిగే శుభకార్యాలకు ఉపయోగపడుతుందని కాలనీవాసులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ స్థలాన్ని కబ్జాకోరుల నుండి కాపాడమని వరంగల్ స్థానిక మంత్రి కొండ సురేఖను కాలనీ వాసులు వేడుకుంటున్నారు.

land grabbing act 2024, land grabbing act gujarat, land grabbing act, land grabbing case, land grabbing act in gujarati, land grabbing act in telugu, land grabbing in tamil, land grabbing online application, land grabbing gujarat, land grabbing act 2020 #gt5news#news#trending#latestnews#telugu#వరంగల్#GWMC#kalvakuntlakavitha#kcr#ktr#revanthreddy#kondasureka

Видео 3000 గజాల ప్రభుత్వ స్థలాన్నీ కాపాడండిమొర్రో#gt5news#trending#ytshorts#వరంగల్#న్యూస్#kondasureka канала GT5 NEWS
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки