స్పందించు స్పందించు ఓ యువత // వి. ప్రభుదాస్ //ఎ. కొండలరావు //బి. రవి //#Lemtam Studio
స్పందించు స్పందించు ఓ యువత // వి. ప్రభుదాస్ //ఎ. కొండలరావు //బి. రవి //#Lemtam Studio
Blessing by :- Rev. Fr Santhosh Prabhu
Tune :- A. Kondalarao
Written by :- B. Ravi
Vocals :- B. Ravi & B. Ravi
Chorus :- A. Pavithra &A. Anjali
Music & Audio mixing :- V. Prabhudash
Editing :- A. Kondalarao
Recording :- Lemtam Studio (CMG)
Cell:- 8500449172
8330966960
సాంగ్:-
పల్లవి:- ఓ యువత దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు "2
ప్రియమైన శిష్యునిగా
ప్రియమైన బిడ్డగా
ప్రియమైన సేవకునిగా చేయుటకు -
స్పందించు స్పందించు ఓ యువత
స్పందించు స్పందించు స్పందించు "2 ఈ క్షణమే
చరణం:- యువతకు ఉన్న బలము
యువతకు ఉన్న ధైర్యము
యువతకు ఉన్న ప్రేమను చూపించాలి"2"
సాగిపోవాలి దేవుని సేవలో జీవించాలి దేవుని కోసమే
సాగిపోవాలి దేవుని చిత్తములో జీవించాలి క్రీస్తుని సాక్షిగా
" స్పందించు "
చరణం :- దానియేలు వలె జీవించి
యోసేపు వలే జీవించి
పౌలు వలె జీవించి చూపించాలి
హృదయ పరివర్తనము చెంది
సత్య వాక్కులను ప్రకటించి
దేవుని రాజ్యం స్థాపించుదాం ఈ లోకంలో "2
"సాగిపోవాలి దేవుని సేవలో జీవించాలి దేవుని కోసమే
సాగిపోవాలి దేవుని చిత్తములో జీవించాలి క్రీస్తుని సాక్షిగా
"స్పందించు"
Видео స్పందించు స్పందించు ఓ యువత // వి. ప్రభుదాస్ //ఎ. కొండలరావు //బి. రవి //#Lemtam Studio канала Lemtam studio

Комментарии отсутствуют
Информация о видео
9 мая 2025 г. 6:30:06
00:05:06
Другие видео канала