Загрузка страницы

ఎంత వైభోగము Entha Vaibhogamu Telugu Christian Wedding Song Pas Gopi Williams K.Y.Ratanam Nissi John

@PRAYERPOWERMINISTRIESJRG
#pastor_gopi_williams
#Sampenga_Daniel
#sunadha_melodies
ప:ఎంత వైభోగమో నా యేసుని సన్నిధిలో జరుగు కళ్యాణము
మనస్సున సందడి చేసెను కనులకు విందును చేసెను ॥2॥

1.షారోను పొలములో పూసిన పుష్పములా
సిద్ధపడెను ఈ నవ వధువు చిరకాలము నీ చేయి విడువని చెలికాడై
నిను అందుకొనే ఈ వరుడు ॥2॥
ఈ జత కలిసిన శుభవేళ యేసుకు మహిమే ఈ వేళ
సన్నాయి రాగముతో - చక్కని తాళముతో ॥2॥
సందడి చేసెను విందును చేసెను ॥2॥

2. పోయబడిన ద్రాక్షారసముల
ఈజంట అనురాగం,
లేమిలోనైనా పొంగి పొరలాలి
జీవించు కాలమంత యేసునితో నడుచుచూ
పరిమళ సువాసనగా సాగాలి సంసారం ॥2॥
ఈ నవ దంపతులు కలిసిన శుభవేళ
మన అందరికి వేడుకయేగా
చప్పట్ల తాళాలతో - తీయని గానాలతో ॥2॥
సందడి చేసేను - విందును చేసేను ॥2॥

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
SONG : ENTHA VAIBHOGAMO
ALBUM : MROGINDHI SANNAYI
Lyrics, Tune : Pastor Gopi Williams
Voice : Nissi John
Music : K.Y Ratnam

►For More LatestPastor Gopi Williams Songs And Messages Stay Tuned To SUNADHA MELODIES Channel.
►SUBSCRIBE :

/ @prayerpowerministriesjrg
►SHARE!!! LIKE!!! and COMMENT!!

►Contact us at : 9912339590,9618718710
►Whatsapp : 9912339590

మీరింకా @Pastor Gopi Williams అనే మా ఈ ఛానెల్ ని Subscribe చేసుకోకపోతే ఇప్పుడే Subscribe చేసుకోండి. ప్రక్కనే ఉన్న BELL ఐకాన్ ని క్లిక్ చేయండి మీకు ఎప్పటికప్పుడు మా కార్యక్రమాలు "అలెర్ట్" రూపంలో మీరు పొందుకోవచ్చు. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి., మీ విలువైన అభిప్రాయమును కామెంట్ చేయండి., వీడియో మీకు నచ్చితే ఈ యూట్యూబ్ వీడియో లింక్ అనేకులకు షేర్ చేయగలరు.

Pas.Gopi Williams OUR Contact No 9912339590

Видео ఎంత వైభోగము Entha Vaibhogamu Telugu Christian Wedding Song Pas Gopi Williams K.Y.Ratanam Nissi John канала Pastor Gopi Williams
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
26 июля 2020 г. 17:48:47
00:07:09
Другие видео канала
Naa Dhaagu Chotu Neeve నా దాగుచోటు నీవే New Telugu Christian Song Gopi Williams NissiJohn KY RatnamNaa Dhaagu Chotu Neeve నా దాగుచోటు నీవే New Telugu Christian Song Gopi Williams NissiJohn KY Ratnamనా జనులు వాక్యం ధ్యానిస్తే మేలు Bible Message Prayer Power Ministries Sis Seela Williamsనా జనులు వాక్యం ధ్యానిస్తే మేలు Bible Message Prayer Power Ministries Sis Seela Williamsఆదరణ కుడిక Prayer Power Ministries Jangareddygudem pas Gopi Williamsఆదరణ కుడిక Prayer Power Ministries Jangareddygudem pas Gopi Williamsనా ఇరుకున నావారే... Telugu Christian Songs Satya Yamini K.Y.Ratnam Pas.Gopi Williamsనా ఇరుకున నావారే... Telugu Christian Songs Satya Yamini K.Y.Ratnam Pas.Gopi WilliamsNanu Maruvaka Viduvaka Nadipiche Yesu Telugu Christain Song  Gopi Williams  K Y Rathnam  BobbyNanu Maruvaka Viduvaka Nadipiche Yesu Telugu Christain Song Gopi Williams K Y Rathnam BobbyPas.Gopi Williams ll Sunadha Melodies Audio Song ll Telugu Christians Song ll Juke Boxs llPas.Gopi Williams ll Sunadha Melodies Audio Song ll Telugu Christians Song ll Juke Boxs llఓ విశ్వాసి నీవు ఆ ఒక్క విషయంలోనే ఎందుకు అవిశ్వాసివి PAS.GOPI WILLIAMS #SHORTS PRAYER POWER CHURCHఓ విశ్వాసి నీవు ఆ ఒక్క విషయంలోనే ఎందుకు అవిశ్వాసివి PAS.GOPI WILLIAMS #SHORTS PRAYER POWER CHURCHఎంతమంచి కాపరివయ్యా Enthamanchi Kaparivayya Telugu Christians Song Pas Gopi Williamsఎంతమంచి కాపరివయ్యా Enthamanchi Kaparivayya Telugu Christians Song Pas Gopi Williamsఆదరణ కూడిక Sis Ludiya Prayer Meeting Prayer Power Ministries Pas Gopi Williamsఆదరణ కూడిక Sis Ludiya Prayer Meeting Prayer Power Ministries Pas Gopi WilliamsPas.Gopi Williams ll Sunadha Melodies Audio Song ll Telugu Christians Wedding Song ll Juke Boxs llPas.Gopi Williams ll Sunadha Melodies Audio Song ll Telugu Christians Wedding Song ll Juke Boxs llNinna Monna Ettalenayyo Telugu Christians Song  #Srikath Pastor Gopi WilliamsNinna Monna Ettalenayyo Telugu Christians Song #Srikath Pastor Gopi WilliamsNa Yesuni Puttinaroju Telugu Christian Song #short #AjanaSowmy #gopiwilliams 2022Na Yesuni Puttinaroju Telugu Christian Song #short #AjanaSowmy #gopiwilliams 2022సిలువ సందేశం The Message Of The Cross Prayer Power Ministries Pastor Gopi Williamsసిలువ సందేశం The Message Of The Cross Prayer Power Ministries Pastor Gopi Williamsసువార్త సేవలో Suvarta Sevalo New Telugu Christain Song Pas Gopi Williams Daniel Rajuసువార్త సేవలో Suvarta Sevalo New Telugu Christain Song Pas Gopi Williams Daniel Rajuశాశ్వతమైన ప్రేమతో Prayer Power Ministries Pastor Gopi Williamsశాశ్వతమైన ప్రేమతో Prayer Power Ministries Pastor Gopi Williamsఇది ఏమి సిత్రమో Edhi Emi Sithramo Telugu Christians Song Pas Gopi Williamsఇది ఏమి సిత్రమో Edhi Emi Sithramo Telugu Christians Song Pas Gopi WilliamsAsrayuda Ascaryakaruda ఆశ్రయుడా  ఆశ్చర్యకరుడా Telugu Christain Song Ps Gopi Williams Seela WilliamsAsrayuda Ascaryakaruda ఆశ్రయుడా ఆశ్చర్యకరుడా Telugu Christain Song Ps Gopi Williams Seela Williamsబ్రదర్ నిస్సీ జాన్ గారు పాడిన పాటలు Juke Boxs Telugu Christians Song Pastor Gopi Williamsబ్రదర్ నిస్సీ జాన్ గారు పాడిన పాటలు Juke Boxs Telugu Christians Song Pastor Gopi Williamsఏతోడు లేని మోడునై మిగిలితిని Telugu Christian Song Pas Gopi Williams Sis Sunadhaఏతోడు లేని మోడునై మిగిలితిని Telugu Christian Song Pas Gopi Williams Sis Sunadhaనిన్ను చూడకుంటే Ninnu Chodakumte Telugu Christian Song Pas.Gopi Williamsనిన్ను చూడకుంటే Ninnu Chodakumte Telugu Christian Song Pas.Gopi Williamsప్రార్ధన మందిరం ప్రతిష్ఠిత కూడిక PRAYER POWER MINISTIES 2nd BRANCH GOPI WILLAIM PROMOప్రార్ధన మందిరం ప్రతిష్ఠిత కూడిక PRAYER POWER MINISTIES 2nd BRANCH GOPI WILLAIM PROMO
Яндекс.Метрика