Загрузка...

అనంతగిరి@వికారాబాద్#hindutemples#telugu#telangana#bhakti#tirupati#tirumala#yadagiriguttatemple

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కు సమీపంలో 70km దూరంలో వెలసిన అనంత పద్మనాభ దేవాలయం మరియు అక్కడి అడవుల అందాలు అత్యంత శోభాయమానం.
మార్కండేయుడు, భృగుమహర్షి తపస్సు చేసిన గుహలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి.
రామాయణ సమయంలో సీతా మాత అన్వేషణ కొరకు రాముడు లంక కి పయనమై రావణుడు తో యుద్ధ సమయం లో ఉన్నాడు అప్పుడు ఇంద్రజిత్తు బాణాల దాటికి కుప్పకూలిన లక్ష్మణుడిని కాపాడటానికి హనుమంతుడు సంజీవని పర్వతం తీసుకెళ్లేటప్పుడు కొన్ని సంజీవని మొక్కలు ఈ అనంతగిరి పర్వతం మీద పడ్డాయి ,ఇప్పటికీ ఆ సంజీవని వృక్షాల గాలి కి చుట్టుపక్కల వాతావరణం అద్భుతంగా ఉంటుంది మరియు సకల రోగాలు కూడా మాయం అవుతాయి.

వికారాబాద్ కీ హవా సౌ భీమారియోంకి దవా అనే నానుడి ఉన్నది.

మందిరాన్ని ఇంకా అభివృద్ధి చేసి పర్యాటక ప్రదేశం గా మార్చాలి ఎందుకంటే. తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి,అసెంబ్లీ స్పీకర్ అండ్ శాసనమండలి లో ప్రభుత్వ విప్ ఇదే జిల్లా వారు కాబట్టి ఇప్పుడు అభివృద్ధి కాకపోతే ఎప్పటికీ కాదు.

అనంత పద్మనాభ స్వామి కీ జయమ్మ..
కళ్యాణగౌడ్ మామిళ్ల @ మరికల్ గ్రామం.

Видео అనంతగిరి@వికారాబాద్#hindutemples#telugu#telangana#bhakti#tirupati#tirumala#yadagiriguttatemple канала Faayida Muchatlu
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки