Загрузка...

అమరావతి అభివృద్ధికి భారీగా నిధులు. ప్రకటించిన మోదీ..#shorts #ytshorts #pmnarendramodi

అమరావతి అభివృద్ధికి భారీగా నిధులు. వెలగపూడి సభలో ప్రకటించిన ప్రధానమంత్రి మోదీ...
అమరావతి పునర్నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తున్నట్లు ప్రధాని మోదీ వెలగపూడి సభా వేదికగా ప్రకటించారు. ఏపీ, తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు కలిపి కేవలం రూ.900 కోట్ల నిధులు కేటాయించామని, ప్రస్తుతం ఏపీకి రూ. 9,000 కోట్లకు పైగా నిధులు మంజూరు చేశామన్నారు. గతంతో పోలిస్తే పది రెట్లు ఎక్కువ నిధుల కేటాయింపు చేశామని చెప్పారు. అలాగే, రైతులకు పథకాలు, పరిహారం కింద రూ.17,000 కోట్లు సాయం అందించామని గుర్తు చేశారు.

Huge funds for the development of Amaravati. Prime Minister Modi announced in Velagapudi Sabha...
Prime Minister Modi announced in Velagapudi Sabha that he is fully cooperating in the reconstruction of Amaravati. Only Rs. 900 crores have been allocated for AP and Telangana railway projects together, and now AP has been granted more than Rs. 9,000 crores. He said that ten times more funds have been allocated compared to the past. He also reminded that Rs. 17,000 crores have been provided to farmers under schemes and compensation.

అమరావతి అభివృద్ధికి భారీగా నిధులు. ప్రకటించిన మోదీ..#shorts #ytshorts #pmnarendramodi #Huge-funds-for-the-development-of-Amaravati #Prime-Minister-Modi-announced-in-Velagapudi-Sabha. #Amravatidevelopment #CentralGovernmentfunds #apgovernment #apgovernmentscheme #pmmodi #prmediaapupdates #pleasesubscribe

Видео అమరావతి అభివృద్ధికి భారీగా నిధులు. ప్రకటించిన మోదీ..#shorts #ytshorts #pmnarendramodi канала PR Media AP updates
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки