Загрузка страницы

[CC] తిరుమల మూల విరాట్ ఆకర్షణ రహస్యం | Tirumala Balaji attraction secret revealed | Nanduri

Here is much awaited video...

1) Why Tirumala Balaji Deity (Lords' idol) has that much attractive power that no other deity in the world has?
2) So many invaders destroyed lot of temples in our country , why no one ever dared to touch Tirumala temple?
There is some secret behind these. This video opens up that secret

As you all know, all the videos of Nanduri garu are research oriented, but he never did this much research for any other video...This is after referring to 11 puranas. Here he uncovers the secrets of 2000 Million years of Tirumala .

Watch it fully. This information is never covered in any movie/film/video related to Lord Venkateshwara so far!
--------------
Title design courtesy: Sri Thota Siva (Challapalli). Thanks for his contributions.
--------------
About the speaker:
https://www.youtube.com/channel/UCR_DANBU9pW-0g5WqY8JYmQ/about
-------------

ఈ వీడియో రిలీజ్ చేశాకా వచ్చిన మెయిల్స్/మెసేజీలలోని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకి నండూరి గారి సమాధానాలు...అందరికీ individual గా రాయడం కష్టం కనుక ఇక్కడ ఇస్తున్నాము - Admin team

1) భూమి మీద 2 లక్షల సంవత్సరాల క్రితం మనిషి లేడని మా సోషల్ పుస్తకంలో ఉంది - మీరేమిటి కోట్ల సంవత్సరాల క్రితం శంఖణ మహారాజు గురించి చెప్తున్నారు?
జ) 9 వ తరగతిలో ఉండగా, నేనూ ఈ (అ) జ్ణానంతోనే పురాణాలని ప్రశ్నించే వాణ్ణి...మన social/science పుస్తకాల్లో ఉన్నదే ప్రపంచపు సమస్తం అనీ, ఇంకేమీ లేదనీ భ్రమపడేవాణ్ణి...

మొన్న మొన్నటిదాకా నీటిలో డైనోసార్ల ఉనికి లేదు అని చెప్పిన పుస్తకాలకి నిన్న ఒక తోక శిలాజం దొరికితే, దాన్ని పుచ్చుకుని, "ఇంతకు ముందు చెప్పింది తప్పు...ఉండేవి" అని మళ్ళీ మార్చేరు. (1/May/2020 పేపర్లో వచ్చింది) కొత్త అస్థిపంజరమో /శిలాజమో దొరకగానే, మానవ మనుగడ గురించి మళ్ళీ అన్ని తేదీలూ మారిపోయే స్కూలు/కాలేజీ పుస్తకాల జ్ఞానం పరిమితి ఏమిటో అర్ధం కావట్లేదూ?

అసలు విషయానికి వస్తే, రామాయణం ఎప్పుడు జరిగిందో తెల్సా?
ఇప్పుడు మనం ఉన్నది 28 వ మహాయుగంలో కదా, 24 వ మహా యుగం లో జరిగింది...ఒక్కొక్క మహా యుగం 43.2 లక్షల సంవత్సరాలు...అంటే రామాయణమే 2 కోట్ల సంవత్సరాల క్రితం జరిగింది... శ్రీ రాముడే అప్పటివారైతే, ఇక ఆయన పూర్వ చక్రవర్తులు???
ఇది మన సైన్సు పుస్తకాల్లోకి రావాలంటే, భవిష్యత్తులో కోటి సంవత్సరాల క్రితం ఉన్న ఒక మానవుడి శిలాజం దొరకాలి.
అలాగే 2 బిలియన్ సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ కల్పం మొదట్లో హిరణ్యాక్షుడిని శ్రీ మహా విష్ణువు వధించారు...ఆ హిరణ్యాక్షుడు రాజు కాదా?
మొట్ట మొదటి మన్వంతరం పేరే స్వాయంభువ మన్వంతరం - ఆయన కూడా చక్రవర్తే...అంటే మనుషులూ రాజులూ కొన్ని కోట్ల ఏళ్ళ నుంచే ఉన్నారు...సైన్సు ఇంకా కనిపెట్టలేదు అంతే! భవిష్యత్తులో కనిపెట్టవచ్చు...సైన్సు చెప్పేదాకా, మన భారతీయ ఋషులు ఇచ్చిన విజ్ఞానాన్ని వదులుకుంటామూ అంటే అది మీ దురదృష్టం !
----------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, not a peer reviewed one. We make no representations as to accuracy, completeness, correctness suitability or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or delays in this information or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. You are encouraged to do your own research. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. All information is provided on an as-is basis with no guarantees of completeness, reliability, accuracy, usefulness or timelines. It is viewers responsibility to verify the facts. Mr. Nanduri Srinivas or the administrators don’t warrant that this site and any information obtained from this site will be error free.
Views & opinions expressed in the videos are those of the channel owner’s and do not necessarily reflect the official policy or position of any organization or individual. This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments on this channel are sole responsibility of the writers and the writers take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in or as a direct result of something written in a comment. We moderate and have the right to delete any comment for any reason whatsoever (abusive, profane, rude etc) hence please keep the comments polite and relevant. In case if you or your group are hurt with any of the comments that miss the moderation path accidentally, feel free to point out the same through the mail id mentioned below. They will be reviewed and corrected accordingly.

Видео [CC] తిరుమల మూల విరాట్ ఆకర్షణ రహస్యం | Tirumala Balaji attraction secret revealed | Nanduri канала Nanduri Srinivas - Spiritual Talks
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
24 апреля 2020 г. 16:15:39
00:24:12
Другие видео канала
[CC] తిరుమల జీవస్థానం, పంచబేరాల  రహస్యం | Secret of 5 idols in Tirumala sanctum | Nanduri Srinivas[CC] తిరుమల జీవస్థానం, పంచబేరాల రహస్యం | Secret of 5 idols in Tirumala sanctum | Nanduri Srinivas[CC] తిరుమలలో ఈ నాలుగు తప్పులూ చేయకండి | Never make these 4 mistakes at Tirumala | Nanduri Srinivas[CC] తిరుమలలో ఈ నాలుగు తప్పులూ చేయకండి | Never make these 4 mistakes at Tirumala | Nanduri Srinivas[CC] 203 ఏళ్ళుగా వేంకటేశుని సేవిస్తూన్న వెంగమాంబ| Vengamamba worshiping Balaji for 203 yrs |Nanduri[CC] 203 ఏళ్ళుగా వేంకటేశుని సేవిస్తూన్న వెంగమాంబ| Vengamamba worshiping Balaji for 203 yrs |Nanduri[CC] పితృ దేవతలని ప్రసన్నం చేసుకునే 5 మార్గాలు|5 rituals to satisfy Pitru Devatas| #NanduriSrinivas[CC] పితృ దేవతలని ప్రసన్నం చేసుకునే 5 మార్గాలు|5 rituals to satisfy Pitru Devatas| #NanduriSrinivas[CC] అలిపిరి మెట్ల దారిలో అద్భుత విషయాలు |Watch this before climbing Tirumala Alipiri steps[CC] అలిపిరి మెట్ల దారిలో అద్భుత విషయాలు |Watch this before climbing Tirumala Alipiri steps[CC] తొండమానుడి 3 జన్మల రహస్యం | Thondaman chakravarthi & Balaji mistakes | #NanduriSrinivas[CC] తొండమానుడి 3 జన్మల రహస్యం | Thondaman chakravarthi & Balaji mistakes | #NanduriSrinivas[CC] పూజ చేస్తూంటే పాడు ఆలోచనలు రాకుండా | How to avoid bad thoughts during Pooja? #NanduriSrinivas[CC] పూజ చేస్తూంటే పాడు ఆలోచనలు రాకుండా | How to avoid bad thoughts during Pooja? #NanduriSrinivasరామానుజుల వారి జీవితంలోమనకి తెలియని రహస్యాలు | Complete life of Sri Ramanujacharya| #NanduriSrinivasరామానుజుల వారి జీవితంలోమనకి తెలియని రహస్యాలు | Complete life of Sri Ramanujacharya| #NanduriSrinivasకర్మ సిధ్ధాంతం గురించి internet లోనే best వీడియో | Best video ever on Karma theory| #NanduriSrinivasకర్మ సిధ్ధాంతం గురించి internet లోనే best వీడియో | Best video ever on Karma theory| #NanduriSrinivas[CC] తిరుమల శ్రీవారి నామం వెనుక రహస్యం | Tirumala 12th century secrets revealed |#NanduriSrinivas[CC] తిరుమల శ్రీవారి నామం వెనుక రహస్యం | Tirumala 12th century secrets revealed |#NanduriSrinivas[CC] తిరుమల గర్భాలయం వద్ద మనం చూడని 10 విశేషాలు |10 secrets at Tirumala Sanctum | Nanduri Srinivas[CC] తిరుమల గర్భాలయం వద్ద మనం చూడని 10 విశేషాలు |10 secrets at Tirumala Sanctum | Nanduri SrinivasCC| సూర్య మంత్రంతో అద్భుతాలు చేసిన మంత్ర వేత్త |Life of Sri Eswara Satyanarayana |#NanduriSrinivasCC| సూర్య మంత్రంతో అద్భుతాలు చేసిన మంత్ర వేత్త |Life of Sri Eswara Satyanarayana |#NanduriSrinivasRamana Deekshitulu About The Secrets Of Lord Balaji | Tirumala Tirupati Devasthanam |iDream AndhraRamana Deekshitulu About The Secrets Of Lord Balaji | Tirumala Tirupati Devasthanam |iDream Andhra[CC] ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవి దూరమౌతుంది| Lakshmi devi wont like these mistakes|Nanduri Srinivas[CC] ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవి దూరమౌతుంది| Lakshmi devi wont like these mistakes|Nanduri SrinivasCC| తిరుమల వైకుంఠ ద్వారం రహస్యాలు | Unknown things about Tirumala Vaikuntha dwaram| #NanduriSrinivasCC| తిరుమల వైకుంఠ ద్వారం రహస్యాలు | Unknown things about Tirumala Vaikuntha dwaram| #NanduriSrinivasCC| శిరిడీ సాయి - వివాదాస్పద ప్రశ్నలూ సమాధానాలు |Shirdi Sai Controversial Q & A | |#NanduriSrinivasCC| శిరిడీ సాయి - వివాదాస్పద ప్రశ్నలూ సమాధానాలు |Shirdi Sai Controversial Q & A | |#NanduriSrinivasCC| కనకధారా స్తోత్రానికి తేలిక భాషలో అర్ధం |Full meaning of Kanaka dhara stotram |#NanduriSrinivasCC| కనకధారా స్తోత్రానికి తేలిక భాషలో అర్ధం |Full meaning of Kanaka dhara stotram |#NanduriSrinivas[CC] తిరుమల పుష్కరిణి రహస్యాలు | Tirumala Pushkarini - 12 secret Energy points | #NanduriSrinivas[CC] తిరుమల పుష్కరిణి రహస్యాలు | Tirumala Pushkarini - 12 secret Energy points | #NanduriSrinivas[CC] ధనాన్ని నిలుపుకోవడానికి వ్యాస మహర్షి ఇచ్చిన 5 సూత్రాలు|Money tips by Vyasa| #NanduriSrinivas[CC] ధనాన్ని నిలుపుకోవడానికి వ్యాస మహర్షి ఇచ్చిన 5 సూత్రాలు|Money tips by Vyasa| #NanduriSrinivas[CC] ఆదిత్య హృదయానికి తేలిక భాషలో అర్ధం | Word-Word meaning of Aditya Hrudayam | Nanduri Srinivas[CC] ఆదిత్య హృదయానికి తేలిక భాషలో అర్ధం | Word-Word meaning of Aditya Hrudayam | Nanduri Srinivas
Яндекс.Метрика