Загрузка страницы

ముచ్చటైన ఒంగోలు జాతి | Ongole Bulls Farm In Telugu | Special Story on Ongole Bulls 2020

VeeraReddy PH:- 8978533003
Kondal Rao Palem | Near VijayaRai | Eluru | West Godavari
-----------------------------------------------------
1) విజయ ఫెన్న్సింగ్(జాలరీ) & వైర్స్ (జడ్చర్ల) కావలసిన వారు సంప్రదించండి:- నాగేశ్వరరెడ్డి ఫోన్:- 7893084444
కల్వకుర్తి మైన్ రోడ్డు | నియర్ తిరుమల వైన్స్ | ఆపోజిట్ మెట్రో ట్రేడర్స్ | జడ్చర్ల | తెలంగాణ

2) ఆంధ్రప్రదేశ్ లో కావలసినవారు సంప్రదించండి (కడప, సింహాద్రిపురం, రాయచోటి మరియు ఎక్కడికైనా ట్రాన్స్ పోర్ట్ కలదు.) JanardhanReddy-(Kadapa):- 9951119757 | 9059982994

జాలరీ (ఫెన్సింగ్) ఎకరాకు ఎంత | Fencing cost Per Acer | Chain link fence | Agriculture Fencing Calculation Complete Fencing calculation
ఒక జాలరీ చుట్ట 50 అడుగులు వస్తుంది.. ఎత్తు 5 అడుగులు వస్తుంది. వీటిలో 3 ఇంచి హొల్స్ వెడల్పు ఉన్న చుట్ట 42 కిలోలు వస్తుంది.. 4 ఇంచి హొల్స్ ఉన్న చుట్ట 35కిలోలు వస్తుంది.. ఒక కిలో 65 రూపాయలు. అలాగే రాతి పోల్స్ 8 అడుగులకు ఒకటి వేసుకోవాలి.. దీని ధర 150 రూపాయలు. సిమెంటు పోల్స్ కూడా 8 అడుగులకే వేసుకోవాలి.. వీటి ధర 320 రూపాయలు. అలా కాకుండా ఐరెన్(జీఐ) పోల్స్ అయితే 12 అడుగులకు ఒకటి వేసుకోవచ్చు. ఇది ఒక్కొక్కటి 7 అడుగులు వస్తుంది. ఇందులో ఒకటిన్నర ఇంచి వెడల్పు ఉన్నవి 450 రూపాయలు, రెండు ఇంచి వెడల్పు ఉన్న పోల్స్ దాదాపు 550 రూపాయలు పడుతుంది. దీని ప్రకారం రైతులు తమ పొలము కొలత ప్రకారము లెక్క వేసుకోవచ్చు.

విజయ ఫెన్న్సింగ్ & వైర్స్ (జడ్చర్ల)
నాగేశ్వరరెడ్డి ఫోన్:- 7893084444
కల్వకుర్తి మైన్ రోడ్డు | నియర్ తిరుమల వైన్స్ | ఆపోజిట్ మెట్రో ట్రేడర్స్
జడ్చర్ల | తెలంగాణ

JanardhanReddy- 9951119757 | 9059982994
బిల్డప్ సర్కిల్ | కడప | మైన్ రోడ్డు సింహాద్రిపురం

Note :- Prices are indicative only it used to fluctuate based on raw materials prices changes
Per Feet price given for Fencing and posts cost only labour and digging not included

Mail Id :- villageagriculturechannel@gmail.com
rayalaseemavillageshow@gmail.com
Wats App Number :- 7893084444 Nageswarreddy
Paidipalem (v), Simhadripuram (M), Kadapa-516464

Secound Channel :- https://www.youtube.com/RayalaseemaVillageShow043

Please Join :- రాయలసీమ ప్రకృతి వ్యవసాయం/Rayalaseema Prakruthi Agriculture
https://www.facebook.com/groups/302717640447837/

రైతు సోదరులందరికీ వందనాలు.. నా పేరు నాగేశ్వరరెడ్డి మాది కడపజిల్లా పులివెందుల నియోజకవర్గంలోని సింహాంద్రిపురం మండలం పైడిపాళ్ళెం గ్రామం. నేను ఇదివరకే 'రామలసీమ విలేజ్‌ షో' అనే ఛానల్‌ ద్వారా అనేక రకాల వీడియోలు మీ ముందుకు తెస్తున్నాను. ఈ ఛానల్‌ ద్వారా కేవలం వ్యవసాయ పద్ధతులు, రకాలు, లాభ నష్టాలు, రైతులు, వ్యవసాయ అధికారులతో ఇంటర్వూలు, పలు రకాల సూచనలు సలహాలతో కూడిన వీడియోలు మీ ముందుకు తెస్తాము. నా మొదటి ఛానల్‌ను ఆదరించినట్లుగానే దీనిని కూడా చూస్తారని ఆశిస్తున్నాను. సలహాలు సూచనలు నాకు మెయిల్‌ లేదా వాట్స్‌ యాప్‌ నంబర్‌కు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.
Channel URL : https://www.youtube.com/villageagriculture

Mail Id :- villageagriculturechannel@gmail.com
rayalaseemavillageshow@gmail.com

Wats App Number :- 7893084444 Nageswarreddy
Paidipalem (v), Simhadripuram (M), Kadapa-516464

Видео ముచ్చటైన ఒంగోలు జాతి | Ongole Bulls Farm In Telugu | Special Story on Ongole Bulls 2020 канала Village Agriculture
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
29 февраля 2020 г. 8:48:27
00:12:47
Другие видео канала
Home incubator full automatic 9581648872 nereduchrlla Suryapet Telengana indiaHome incubator full automatic 9581648872 nereduchrlla Suryapet Telengana indiaచోర్ బజార్ - CHOR BAZAR Telugu Comedy Story | Telugu Moral Stories Fairy Tales Funny Videosచోర్ బజార్ - CHOR BAZAR Telugu Comedy Story | Telugu Moral Stories Fairy Tales Funny VideosOngole Cow Development | రోజుకు 12 లీటర్ల పాలు ఇచ్చే ప్యూర్ ఒంగోలు ఆవులు నా దగ్గర ఉన్నాయి #i3MediaOngole Cow Development | రోజుకు 12 లీటర్ల పాలు ఇచ్చే ప్యూర్ ఒంగోలు ఆవులు నా దగ్గర ఉన్నాయి #i3Mediaమహానంది లో ఒంగోలు జాతి పశువుల కేంద్రం # ongole cattlesమహానంది లో ఒంగోలు జాతి పశువుల కేంద్రం # ongole cattlesThis is a video showing the merits of the ongole cow -    ఆవు యెక్క గొప్పతనం తెలిపే వీడియో ఇదిThis is a video showing the merits of the ongole cow - ఆవు యెక్క గొప్పతనం తెలిపే వీడియో ఇదిఇందిర ఫుడ్స్ ఉలవచారు వెంకటరత్నం గారితో # ongole bullsఇందిర ఫుడ్స్ ఉలవచారు వెంకటరత్నం గారితో # ongole bullsBest Chaff Cutters for Dairy farm ||పచ్చిగడ్డిని కత్తిరించే ఆధునిక చాఫింగ్ యంత్రాలు|| Karshaka MitraBest Chaff Cutters for Dairy farm ||పచ్చిగడ్డిని కత్తిరించే ఆధునిక చాఫింగ్ యంత్రాలు|| Karshaka Mitraకోడె దూడల సంత # cattles marketకోడె దూడల సంత # cattles marketProgeny TestingProgeny Testingగిర్ ఆవుల గోశాల లీటర్ 100 | Gir Cows Farming | Gir Cows Gaushala In Telugu | Manjunath-9945138552గిర్ ఆవుల గోశాల లీటర్ 100 | Gir Cows Farming | Gir Cows Gaushala In Telugu | Manjunath-9945138552Desi Cattle Farming | High Demand for Desi Cow Milk | JBM Farmhouse | hmtv AgriDesi Cattle Farming | High Demand for Desi Cow Milk | JBM Farmhouse | hmtv AgriOngole Cow Dairy Farm | లాభాపేక్ష లేకుండా ఒంగోలు గోవుల సేవ | Gogineni Koteswar Rao | Tone AgriOngole Cow Dairy Farm | లాభాపేక్ష లేకుండా ఒంగోలు గోవుల సేవ | Gogineni Koteswar Rao | Tone AgriSuccess Story Chain link Fencing (జాలరీ, మెస్) Kadapa, Simhadripuram | JanardhanReddy-9951119757Success Story Chain link Fencing (జాలరీ, మెస్) Kadapa, Simhadripuram | JanardhanReddy-9951119757World's No 1 Gir Gaushala of Pardeep singh Bapu Bhavnagar GujratWorld's No 1 Gir Gaushala of Pardeep singh Bapu Bhavnagar GujratJaikisan AP | 1st July 19 | ఒంగోలు జాతి పశువుల చరిత్రని తెలిపే పుస్తకం ఆవిష్కరణJaikisan AP | 1st July 19 | ఒంగోలు జాతి పశువుల చరిత్రని తెలిపే పుస్తకం ఆవిష్కరణసోలార్ ట్రాపర్ పంటపొలాల్లో కీటకనాశిని| Solar Insect trapper from Deltathings |9390158160, 8977409009సోలార్ ట్రాపర్ పంటపొలాల్లో కీటకనాశిని| Solar Insect trapper from Deltathings |9390158160, 8977409009పెబ్బేరు సంతలో కోడె దూడలు  # ongole cattlesపెబ్బేరు సంతలో కోడె దూడలు # ongole cattlesOrganic Tamoto Farming & Cultivation Techniques Telugu | Ninjacart farmers sell produce directlyOrganic Tamoto Farming & Cultivation Techniques Telugu | Ninjacart farmers sell produce directlyRandhir Super Seeder New Modal 2020Randhir Super Seeder New Modal 2020
Яндекс.Метрика