Загрузка...

Deep Dive With Gunnesh: అప్పులకు వడ్డీ కట్టే దిక్కు లేదుమరి యుద్ధానికి డబ్బెక్కడిది? |Pahalgam -TV9

మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అన్న సామెత తెలుసు కదా. పాకిస్తాన్ పరిస్థితి అలానే ఉంది. రోజు గడవడానికే ఇబ్బందులు పడుతోంది. అలాంటి ఆ దేశం... మనతో యుద్ధానికి సైతం సిద్ధం అంటోంది. అరే.. తెచ్చిన అప్పులకు వడ్డీలే కట్టలేకపోతోంది. కొత్త అప్పులు కూడా పుట్టడం లేదు. అలాంటి దేశానికి యుద్ధం ఆలోచనైనా అవసరమా? ఐఎంఎఫ్ అప్పు కోసం.. అది పెట్టిన సవాలక్ష రూల్స్ కు ఓకే చెప్పిన పరిస్థితి. అసలు.. సీన్ ఇలా ఉంటే.. వార్ చేస్తా అని ప్రగల్భాలు పలుకుతోంది. వాళ్ల ఆయుధ భాండాగారం చూస్తే.. నెంబర్ కనిపిస్తుంది. కానీ యుద్ధక్షేత్రంలోకి దిగితే.. వాటితో వచ్చే ఫలితమెంత అన్నదే ముఖ్యం. ఈ విషయంలో మనతో పాకిస్తాన్ కు అసలు పోలికే లేదు. ఇదంతా ఎందుకంటే.. అసలు ఆర్థిక పరిస్థితే బాగాలేని పాకిస్తాన్ సమరానికి ఎలా సిద్ధమవుతుంది? పాకిస్తాన్ ఆర్థిక స్థితి ఏమిటో నేను మీకు చెబుతాను.
► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N

► Follow us on X : https://twitter.com/Tv9Telugu

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu

► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu

#DeepDiveWithGunnesh #IndiaVsPakistan #PahalgamTerrorAttack #JammuKashmir #AmitShah #PMModi #India #Pakistan #KhawajaAsif #TerrorAttack #Pahalgam #latestnews

Видео Deep Dive With Gunnesh: అప్పులకు వడ్డీ కట్టే దిక్కు లేదుమరి యుద్ధానికి డబ్బెక్కడిది? |Pahalgam -TV9 канала TV9 Telugu Live
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки